1993

సుఖీభవ సుమంగళి

Sukhibhava Sumangali

🎬 Major Chandrakanth
Advertisement
సుఖీభవ సుమంగళి సుఖీభవా సుశీలవై చిరాయువై సుఖీభవా
Advertisement

ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మని
సుఖీభవ సుమంగళి సుఖీభవా సుశీలవై చిరాయువై సుఖీభవా
శతమానం భవతి అని నిన్ను దీవించి గతకాలం స్మృతిలోనే బ్రతుకు సాధించి ఆ కుంకుమ రేకుల కెంపులు పూయగా ఆ పూసిన పువ్వుల నోములు పండగ కదలి రావమ్మా ఆఆ హా
ఈ బాల వాక్కు బ్రహ్మ వాక్కు ఒక్కటేనని నిండుగా నూరేళ్లుగా ఉండిపొమ్మని
సుఖీభవ సుమంగళి సుఖీభవా సుశీలవై చిరాయువై సుఖీభవా
అనురాగం కోవెలలో ఆది దంపతులై కనులారా నిను చూసే జన్మ ధన్యమై ఒక జీవిత కాలం చాలని ప్రేమలో సుఖ శాంతులు విరిసే చల్లని తల్లిగా నిలిచి పోవమ్మా ఆఆ హా

Cast & Crew