లప్పం టప్పం గాళ్ళకి
పిప్పెర్మెంటు బిళ్ళకి
లగ్గం పెట్టి వెయ్యన
చమ్కీ టోపీ
డేరింగ్ హీరో జంటగా
డైమండ్ రాణి ఉండగా
రూటే మార్చి వేసుకో
డుంకి టోపీ
Advertisement
కూర్చుంటే వేస్తా కుచ్చు టోపీ
బజ్జోన్టే వేస్తా బొచ్చు టోపీ
ఆచరే బచ్చ మెచ్చలేరా
ఇక కొట్టాల నీ గంట
ఘనంగా వినంగా
రణంగా కణాంగా
లప్పం టప్పం గాళ్ళకి
పిప్పెర్మెంటు బిళ్ళకి
లగ్గం పెట్టి వెయ్యన
చమ్కీ టోపీ
యెర్ర టోపీ తగిలిస్తే
బుర్ర చిర్రుమంటుంది
పచ్చ టోపీ చూపిస్తే
పప్పా రేగిపోతుంది
బ్రౌన్ టోపీ విసిరేస్తే
చైన్ ఊడిపోతుంది
టేప్ చూసి కొలిచేస్తే
టాప్ లేచిపోతుంది
ఎదురుగాపడి ఎదిరిస్తే
కలబడి కథ కట్టిస్త
జత కుదిరితే
భారతం పట్టి సాకలయ్యో
నీ హోలీ నెంబర్ చెబుతావా
కలిసుంద్దాము కలకాలం
ఆచారే బచ్చ మేచలేరా
ఇక కొట్టాల నీ గంట
ఘనంగా వినంగా
రణంగా కణాంగా
లప్పం టప్పం గాళ్ళకి
పిప్పెర్మెంటు బిళ్ళకి
లగ్గం పెట్టి వెయ్యన
చమ్కీ టోపీ
డేరింగ్ హీరో జంటగా
డైమండ్ రాణి ఉండగా
రూటే మార్చి వేసుకో
డుంకి టోపీ
టోపీ దార టోపీ దొంగ టోపీ టోపీ
టోపీ దార టోపీ దొంగ టోపీ టోపీ
టోపీ దార టోపీ దొంగ టోపీ టోపీ
టోపీ దార టోపీ దొంగ టోపీ టోపీ
తెల్ల టోపీ తగిలిస్తే
బిళ్ళ మోత మోగాలా
నల్ల టోపీ చూపిస్తే
నట్టు ఊడిపోవాలా
హికు కొట్టి కీ ఇస్తే
కీచు రాయి పాడాలా
స్పాట్ చూసి కొట్టేస్తే
ప్లేట్ పగిలి పోవాలా
కస కోసమని ఎదురొస్తే
బుస బుసమని పొంగాల
తాడిపూడి గది తాళం వేసి
ఆడించేస్తా
నీ డిగ్రీ ఏదో చెబుతావా
పని చేద్దాము జాయింటుగా
మెచ్చనే పిల్ల ఇస్తా జల్ల
ఇంకా వేస్తాను చలిమంట
వెనక్కు తొనక్కు
వెనక్కు ఎనక్కు
లప్పం టప్పం గాళ్ళకి
పిప్పెర్మెంటు బిళ్ళకి
లగ్గం పెట్టి వెయ్యన
చమ్కీ టోపీ
డేరింగ్ హీరో జంటగా
డైమండ్ రాణి ఉండగా
రూటే మార్చి వేసుకో
డుంకి టోపీ
కూర్చుంటే వేస్తా కుచ్చు టోపీ
బజ్జోన్టే వేస్తా బొచ్చు టోపీ
ఆచారే బచ్చ మెచ్చలేరా
ఇక కొట్టాల నీ గంట
ఘనంగా వినంగా
రణంగా కణాంగా
డుంకి టోపీ