1993

నిక్ కావలసింది

Neek Kavalsindi

🎬 Major Chandrakanth
Advertisement
హా హా హా హ హ హ హ హా హా హా హ హ హ హ
Advertisement

నిక్ కావలసింది నా దగ్గర ఉంది నిక్ కావలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుక చూసుకో చలి వేడుక
ముందే తెలిసింది నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారికా అప్పుడే చేలా రేగాకా
ఆకు పోక చూసుకో కొరికేది ఏనాడు చెప్పుకో సోకు సున్నం రాసుకో సొగసంతా మడిచేసి ఇచ్చుకో
సరాసరిగా రమ్మంటు నిన్నే పిలవాలి తొలిసారి ఆఆ నరనరాల ఝుమ్మంటూ నేనే తగలాలి ప్రతిసారి
దిం తరికిట దిం తరికిట దీని కాళీ అందెలు తం తరికిట తం తరికిట తాళం యెయ్యగా
పలకాలి నీ పాట పరువాల నా తోట చం చం చం
నిక్ కావలసింది నా దగ్గర ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యాహో అభిసారికా చూసుకో చలి వేడుక
ఆటు పోటు గుండెలో అదిరింది కుర్రదాన్ని వెన్నులో చాటు ఘాటు ముద్దులో మునిగాడు కుర్రాడు మత్తులో
ఎడాపెడా గా ఈ మంచు ఇట్టా కురిసేన తెలిసేనా ఆఆ తడి పొడిగా తెల్లార్లు నీతో తడిసేన తరిమేనా
ఝమ్ ఝామ్ అని ఝామ్ ఝామ్ అని జాజి పూల పూజలో ఘుమ ఘుమ అని ఘుమ ఘుమ అని మూడు రాత్రులు నలగాలి నీ ఈడు నా తోడు ఈ వేళా ఝామ్ ఝామ్ ఝామ్
నిక్ కావలసింది నా దగ్గర ఉంది నిక్ కావలసింది నా దగ్గర ఉంది అందుకో చిరు కానుక చూసుకో చలి వేడుక
ముందే తెలిసింది నీలో పస ఉంది ముందే తెలిసింది నీలో పస ఉంది అయ్యహో అభిసారికా అప్పుడే చేలా రేగాకా
Cast & Crew
🎤SingersK.S. ChitraMano
✍️LyricsGurucharan
💫HeroineRamya Krishna , Nagma
🎬DirectorK. Raghavendra Rao