1993

ముద్దుల్తో ఓనమాలు

Mudhultho Vonamalu

🎬 Major Chandrakanth
Advertisement
ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చుపించనా భామా కౌగిళ్ళ బళ్లోకి రా రా ప్రేమా ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మా
Advertisement

ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చూపించనా
ఎంచక్కా నా మనసే నీకోసం పలకను చేసానమ్మ ఓపిగ్గా అ ఆ ఇ ఈ దిద్దే పనితనమే నీదమ్మ గాలికి సరిగమ నేర్పిన రాగములో ఈలలు వేసిన అల్లరి చదువులలో
వందేళ్లు వల్లిస్తే చాలు ఎన్నో శృంగార నైషాదాలు ప్రేమా నీ మౌనమొక బాషా గ చేసుకున్నాక
ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చుపించనా
తెచ్చాను పెద్ద బాల శిక్ష మెదడుకి పెద్ద మేత వేసాను ముద్దు పాల శిక్ష పెదవుల తీపి రాత వరసలు కలిసే వచనం వింటావా చొరవలు పెరిగే సరదా చూస్తావా
మధుర శృతుల లీల ఇది మధన లయల గోలా రోజు అధరాల ముంగిళ్ల ఎంగిళ్ళ కళ్ళాపి
ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చూపించనా
భామా కౌగిళ్ళ బళ్లోకి రా రా ప్రేమా ఈ జంట పలికింది నీ పాఠమేనమ్మా
ఓ ఓ ఓ ఓ ముద్దుల్తో ఓనమాలు నేర్పించనా ఓ ఓ ఓ ఓ సిగుల్లో ఆనామాలు చూపించనా
Cast & Crew