Advertisement
హే హే హే హే హే హేయ్ ఆఆ ఆహాహా ఆఆఆ
Advertisement

చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం
బుంగమూతి బుజ్జిమొగ్గ రంగు చేసుకుందిరో చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం దాని కొంగు చాటు వొంగినోన్ని లొంగతీసుకున్దిరో చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం రేపు రెప రెప సరి చేసి రేయి పగలు గురిచూసి రంగ రంగ వైభవంగా రంగరించుకుందాము రావా ఆఆ చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం
బుంగమూతి బుజ్జిపండు వొరముగ్గి ఉందిరో చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం దాన్ని కొంగుచాటు చేసుకొని కొరకబుద్ధి అందిరో చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం పాప వయసుకి పరుపేసి పాల మనసుకి తెరతీసి బంతి పూల పక్క మీద బంతులాడుకున్నాము రారా ఆఆ
చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం
బుంగమూతి బుజ్జిమొగ్గ రంగు చేసుకుందిరో చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం దాన్ని కొంగుచాటు చేసుకొని కొరకబుద్ధి అందిరో చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం
య య య య య యమయ్యా యమయ్యా య య య య య యమయ్యా యమయ్యా
పెట్టక పెట్టక పెట్టిన మెట్టెలు చురచురమన్నాయి బిగిసెపోయాయి పట్టక పట్టక పట్టిన కమ్మలు కారకారమంటున్న కళనే తెచ్చాయి
ఒకే ఒక ఆరాటం మారేందుకు మోమాటం విను విను నా మోజు అదే పని ఈ రోజు
చిట్టి గాజులు చేతికెయ్యవ జాజిపూల పక్క మీద జారకుండా వేస్తాను భామ ఆఆ
చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం
బుంగమూతి బుజ్జిమొగ్గ రంగు చేసుకుందిరో చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం దాన్ని కొంగుచాటు చేసుకొని కొరకబుద్ధి అందిరో చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం
అద్దరి ఇద్దరి సిగ్గుల మధ్యన సొగసులు చూద్దామా వరసలు వేద్దామా పట్టిన ఇత్తడి పుత్తడి చేసే మొగుడే దొరికాడు ముడుపులు కోరాడు వయ్యారి ఏనాడో ఉయ్యాలలు ఊపావు చిన్నోడికి నీ చూపు సయ్యాటకు ఓ ఊపు
ఎన్ని వింతలో పాల పుంతల్లో వెన్న ముద్దలుచుకుంటా వేడి ముద్ద పెట్టావయ్యా మావా ఆఆ
చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం చం చిక్కు చిక్కు చాంగ్ చిక్కు చాంగ్ చం
బుంగమూతి బుజ్జిమొగ్గ రంగు చేసుకుందిరో దాన్ని కొంగుచాటు చేసుకొని కొరకబుద్ధి అందిరో బుంగమూతి బుజ్జిపండు వొరముగ్గి ఉందిరో దాని కొంగు చాటు చేసుకొని కొరకబుద్ధి అందిరో
Cast & Crew