Advertisement
ఒక నువ్వు ఒక నేను
ఒక జంటై కలిసాము
వెయ్యి బాసల ప్రేమ
చేజారి పోయేనా
Advertisement
ఓ ప్రియతమా నీకోసమే
ప్రతి నిమిషము ఆవేదనే
ఎదలో ఏవేవో సుడులు
రేగేను నాలో
ఒక నువ్వు ఒక నేను
ఒక జంటై కలిసాము
వెయ్యి బాసల ప్రేమ
చేజారి పోయేనా
గుండెలో వేదనే
వెల్లువయ్యెనే
కళ్ళలో కలలన్ని
కరిగిపోయెనే
కాలం ఒడిలో శిలగా
మిగిలా చెలియా
ఎదలో ఏవేవో సుడులు
రేగేను నాలో
ఒక నువ్వు ఒక నేను
ఒక జంటై కలిసాము
వెయ్యి బాసల ప్రేమ
చేజారి పోయేనా
ఓ ప్రియతమా నీకోసమే
ప్రతి నిమిషము ఆవేదనే
ఎవరు ఎమన్న
ఏకమవ్వాలి ప్రేమా