2004

నచ్చ్చావే నైజాం

Nachave Naijam

🎬 Varsham
Advertisement
హొయ్ హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
Advertisement

హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
అందిస్తే చెయ్యి ఓసారి ఎక్కిస్తా ఏనుగు అంబారీ శాసిస్తే చాలు ఓసారి సిద్ధంగా ఉంది సింగారి అయ్యారే సయ్యంటుందే తయారై వయ్యారి
హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
హే సరదాగా సరసకు చేరి సాగిస్తా సొగుసలా చోరీ చాల్లెద్దు మాటకచేరి దోచేద్దు తళుకు తిజోరి
ముధీరావే మాయలమారి మురిపిస్తే ఎలా మురారి పరిచానే మల్లెపూదారి పరిగెత్తుకు రావే పొన్నారి పిలిచాడే ప్రేమ పూజారి వెళ్లిపోదా మనసే చేజారి గుండెల్లో కోవెల కట్టా కొలువుండవే దేవేరి
హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ
హే వరదల్లె హద్దులుమీరి వచ్చ్చాగా తమ దయకోరి సుడిగాలలై నిలువునా నిమిరి ఎగరేసుకుపోతా నారి
దాటొస్తా సిగ్గుల ప్రహరీ చేరుస్తా చుక్కల నగరి
ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బులో తేల్చి ఓసారి మైకంలో తూలీ ఓసారి కౌగిల్లో వాలి ఓసారి వాహవారే అనిపించాలి వాటేసి ప్రతిసారి
హే నచ్చ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి హే ఆజారే రాజా జానీ లేజారే లేత జవానీ