2004

లంగా వోణి

Langa Voni

🎬 Varsham
🎤 Tippu , Usha🎵 Devi Sri Prasad✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
హే లంగా వోణి నేటితో రద్దైపోని సింగరాణి చీరతో సిదంకాని
Advertisement

నిన్నలా కన్నెల థుల్లకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళువెయ్యని
సర్లే గాని సక్కగా పెళ్ళియిపోని అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని
మెత్తని పగ్గమే పట్టుకో ప్రాయాన్ని సొంతమై అంతమే అప్పగించని
హే లంగా వోణి నేటితో రద్దైపోని సింగరాణి చీరతో సిదంకాని
ఓ చూడు మరి దారుణం ఈడునెల ఆపడం వెంటపడే శత్రువాయె సొంత వయ్యారం హే ఒంటరిగా సోయగం ఎందుకలా మోయడం కల్లేదురే ఉందికదా ఇంత సహాయం
పుస్తెకట్టి పుచ్చుకో కన్యాదనం హే హే సిస్తే కట్టి తీర్చుకో తియ్యని రుణం
హే లంగా వోణి నేటితో రద్దైపోని అరే సింగరాణి చీరతో సిదంకాని
హే సోకు మరి సూన్నితం దాన్ని ఎలా సాకటం లేత నడుం తలాదున గాలి దుమారం కస్సుమని లక్షణం చూపనిదే తక్షణం జాలిపడి లాలనతో లొంగదు భారం
హే యిట్టె వచ్చి అల్లుకో ఇచ్చేవిచ్చి ఆర్చి తీర్చి ఆదుకో గిచ్చి గిచ్చి
హే లంగా వోణి నేటితో రద్దైపోని సర్లే గాని సక్కగా పెళ్ళియిపోని
నిన్నలా కన్నెల థుల్లకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళువెయ్యని