2004

ఝూలే ఝూలే

Joole Joole

🎬 Varsham
Advertisement
ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ గుండెలో శంక లూదే సూడి గాలే ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ పొంగేయే గంగ నాపె శివుడేలే
Advertisement

వాడంటే వాడే మగవాడంటే వాడే ఆ రొమ్ము చూడే ఆ దమ్ము చూడే నా జన్మ జతగాడే
ఏయ్ ఓ ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ సిరసేక్కి చిందాడిందే జవరాలే
సూదంటు కళ్ళే అది తేనెటీగ ముల్లె
సూదంటు కళ్ళే అది తేనెటీగ ముల్లె చుకెళ్లి పెంచే చూపులే పూవంటి ఓళ్లే పచ్చిపాలా తల్లే ఎక్కిళ్ళు పెంచే సోకులే
నీ కౌగిలింత నా కోట చేసుకుంటా చిరు చినుకంప చింత నిన్ను చెరకుండా కన్నుల్లో దాచుకుంట ఏయ్ ఓ
ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ పొంగేయే గంగ నాపె శివుడేలే ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ సిరసేక్కి చిందాడిందే జవరాలే
హోం చిన్నారి హంస ఇష్టమైన హింస
హోం చిన్నారి హంస ఇష్టమైన హింస లేపావే నాలో లాలస అః కొండ అంత ఆస నీకు అందజేసా నీ సొంతమే ఈ బానిస
నీ తాపాన్ని చూసా అరె పాపం అనేసా ఇక నీ దిల్ భరోసా వందెల్లో శ్వాస నీ పేరా రాసేశా
ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ అందెల్లో జలపాతాలే తుళ్ళేలే ఝూలే ఝూలే ఝామ్ ఝామ్ జూలేయ్ గుండెలో శంక లూదే సూడి గాలే