Advertisement
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ చిన్ని కొడుకా
ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా
Advertisement
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ చిన్ని కొడుకా
ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా...
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ చిన్ని కొడుకా
ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా
కనుపారగన్నా నీ కన్న తల్లినిరా
పేగు తెంచుకున్నా గాని
నీ ప్రేమ పంచుకోలేదురా బిడ్డా...
నల్లని కాగమ్మతో
సల్లంగా కొబురంపా
సిక్కులల్లా ఉన్న గాని రెక్క గట్టుకొని రా కొడుకా
కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ చిన్ని కొడుకా
ఎక్కడా పోతివిరా నేను ఒక్కదాన్నైతినిరా...
యముడే నీ అడ్డమొచ్చినా వెన్ను చూపకుండారా బిడ్డా
ఒక్క బొట్టు రక్తమున్నా నీ డొక్క నిండా అగ్ని నింపుకోరా...
పాంచనోళ్ల కోసమందుకో ఎత్తుకొని ముందుకు పో
నీకు బరువైతే సెప్పు కొడకా నా బలమిస్తా పట్టు కొడుకా
నీకు బరువైతే సెప్పు బిడ్డా నా బలమిస్తా పట్టు కొడుకా
నీకు బరువైతే సెప్పు బిడ్డా నా బలమిస్తా పట్టు కొడుకా...