2026

అంజానా అంజాని

anjaana anjaani the

🎬 The Paradise
అంజానా అంజాని
Advertisement
నేను మళ్ళీ పుట్టానే!! అంజానా అంజానీ లా కలిశామంట జత నువ్వు నేను అలా ఏం జాదూ చేశావో నా ఊపిరి లోన నీ ఊసే చేరే ఇలా
Advertisement

విధ్వంసం నా దేట పూ వర్షం నీదట బీభత్సం హాయిగా తోచిందట విస్ఫోటనం నేనట అదృష్టం నీవట నా దారే మెల్లగా మారిందట
నే మళ్ళీ పుట్టానే!
రగులుతున్నది సెగల మాదిరి పొగరులో నీకై నాలో సడి నలుగుతున్నది పెదవులే మరి పలకటం ఎలా నీ పేరుని
ఎడారిలా తడి ఆరిన నీ దేహమే నా దేయని శరీరమా శ్మశానమా అనేట్టుగా మారాలని
సముద్రమైనా సలామనేలా నీ ఆటుపోటు ఉండాలని నా శ్వాస ఆపే నీ పాటు లోనే నే చిక్కుకుంటా కావాలని
ఇన్నాళ్ళు లేదిలా ఇవ్వాళే కొత్తగా నీ వెంటే ఊహలో బతికేస్తున్నా!
నేను మళ్ళీ పుట్టానే!! అంజానా అంజానీ లా కలిశామంట జత నువ్వు నేను అలా ఏం జాదూ చేశావో నా ఊపిరి లోన నీ ఊసే చేరే ఇలా
Cast & Crew
HeroNani
💫HeroineKayadu Lohar
🎬DirectorSrikanth Odela