2026

ఆయా షేర్

aaya sher the the

🎬 The Paradise
ఆయా షేర్
Advertisement
హే నీ అయ్య జాగీరా చల్ మావాడొచ్చిండ్రా ఇగ జడ్తియ్యాలే జుంబలికే ఆయా షేర్
Advertisement

హే యే దార్ కా సుల్తానే మా ఘర్ కా సైతానే చల్ షికార్ జెయ్యా జుంబలికే ఆయా షేర్
పచ్చ బొట్టు గాయమిది ఆయా షేర్ గుంజుకునే న్యాయమిది ఆయా షేర్ బూడిదల గడ్డ ఇది ఆయా షేర్ మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్
జడలురో జడలురో హడలురో ధడలురో కొడుతారో తొడలురో తీస్తారో తోలురో
సవారికి దొరుకు బిడ్డా సేవాలే లేస్తాయి బిడ్డా పెగుల్ దీసి మెడలో యేసి ఆడుతాం బిడ్డా ఆడుతాం బిడ్డా
ఆడ ఈడ యెడ జూడు బిడ్డా వణుకే పుట్టలింక పడితేనే నా నీడా బొంద పెట్టుత మాలిక్నైనా గూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా
చల్ ఉడుకుతుంది సారా బట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా ఆయా షేర్
ఇగ రాలుతాది బొట్టు బొట్టులో నీ పంచె తడే జుంబలికే ఆయా ఆయా షేర్
జడలురో జడలురో హడలురో ధడలురో కొడుతారో తొడలురో తీస్తారో తోలురో
సవారికి దొరుకు బిడ్డా సేవాలే లేస్తాయి బిడ్డా పెగుల్ దీసి మెడలో యేసి ఆడుతాం బిడ్డా ఆడుతాం బిడ్డా
హే బరి బత్తలునొన్నిన్రా బర్ బాధే అయినొన్రా నన్ను పీకుతావా జుంబలికే ఆయా షేర్
హే మొల్దారం లేనోన్రా నీ కన్నా మొండోడ్రా ఇగ పీకుతావా జుంబలికాకే ఆయా షేర్
పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్ మెట్టు మెట్టు ఎక్కుతారా ఆయా షేర్ పేరు పతా లేనొన్నిరా ఆయా షేర్ చూస్కో పరడైస్ కే అడ్రస్ ఐతా ఆయా షేర్
పొట్టు పొట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతారా పేరు పతా లేనొన్నిరా చూస్కో పరడైస్ కే అడ్రస్ ఐతా
Cast & Crew
✍️LyricsShyam Kasarla
⭐HeroNani
💫HeroineKayadu Lohar
🎬DirectorSrikanth Odela