2007

యంగ్ యమా

Young Yama

🎬 Yamadonga
Advertisement
రావే నా రంభ అత్త మడుగు వాగులో నా అత్తకూతురిలా
Advertisement

కదలిరా ఊర్వశి ఓసోసి పిల్లకోడి పెట్టలా వయ్యారి పావురాయి పిట్టలా
ఒదిగిపో మేనకా బందరు తొక్కుడు లడ్డులా బంగారు బాతు గుడ్డులా ఇలా ఇలా ఇలా
షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకు దక్కాలా అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా
పిడుగల్లే అడుగువెయ్ పదిలోకాలదురునోయ్ అన్నదే తారక మంత్రం
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుకే ఎరవేసుకో
షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకు దక్కాలు అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా
కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా ఎత్తి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా ఆ ఆ ఆ
వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా ఆ ఆ ఆ
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేసావంటే పోయే దేది లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో
షేక్ షకాలా షేక్‌ షకాలా షేకులన్ని నాకు దక్కాలా అప్సర బాల నా సెక్కునకాలా సిగ్గువీడి చిందు తొక్కాలా
ఆనాటి రాముడు అహ అహా అహా ఆహా ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో నరకాన్ని చెడుగుడు ఆడేసాడు అప్పుడు మళ్ళీ ఇప్పుడు
ఉద్యమాలలో రసోధ్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా సంఘమించరా పురోగమించరా అధిగమించరా ఆ ఆ ఆ
రింగు రోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా ఆ ఆ ఆ
ఏమవుతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కధంతొక్కి ఆటాపాటా కానిచ్చేయాలన్నదే తీరిక మంత్రం
దొంగ యమా దొంగ యమా దోచేసుకో యమ బోల్టుగ కోటనే దున్నేసుకో దొంగ యమా దొంగ యమా దోచేసుకో యమ బోల్టుగ కోటనే దున్నేసుకో
దొంగ యమా దొంగ యమా ఇరగేసుకో మా ఓటుతో సీటుని ఎరవేసుకో