2007

ఓలమ్మి తిక్కరేగిందా

oh lammi thikkareginda

🎬 Yamadonga
ఓలమ్మి తిక్కరేగిందా
Advertisement
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
Advertisement

తిక్కరేగి తిమ్మిరెక్కి పిచ్చిపట్టి పక్కకొచ్చి ఒక్కసారే రెచ్చిపొమ్మందా
ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి ఒక్కసారె రెచ్చిపోయి పక్కదారే పట్టుకోమందా
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
చువ్వ నడుమే దువ్వుతుంటే జివ్వుమంటోందా చెయ్యివేస్తే పోటు తనువే పొంగి పోతుందా
ఎగ దోసయ్యావే దొంగా ఎదురొచ్చే సత్తా ఉందా పొగరాపే ఊపే ఉందా బరిలోకీ దూకేముందా
కొండనైనా పిండిచేసే కోడె గాడి చేత చిక్కి గుమ్మ పాప గుండె జారిందా
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
చిమ చిమ చిమ చీకటైతే నీకు ఇబ్బందా ధగధగధగధగ దీపముంటే రంజుకుంటుందా ఆహా ఓహొ
తళతళతళ సోకుబండి నీకు చూపాద్దా మరిమరిమరిమరి దాచుకుంటే ఏమిమర్యాదా అహా ఓహొ
అట్టాగైనా ఇట్టాగైనా తేల్చుకుందాం దా పానుపులాంటి చీకటి దుప్పటి కప్పుకుందాం దా
కాలికేస్తే వేలికేసి వేలికేస్తే కాలికేసి గోల చేస్తే హాయిగా ఉందా
ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా ఓరబ్బి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా
Cast & Crew
🎤SingersPranavi AcharyaRanjith
✍️LyricsAnanta Sriram
HeroJr NTR
🎬DirectorS. S. Rajamouli