రబ్బరు గాజులు రబ్బరు గాజులు
రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు
రిబ్బను పువ్వులు తెచ్చానే
Advertisement
రబ్బరు గాజులు రబ్బరు గాజులు
రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు
రిబ్బను పువ్వులు తెచ్చానే
అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని
హత్తెరి నీ ధరికొచ్చానే
నువ్వంటే పడి పడి
నువ్వంటే పడి పడి
నువ్వంటే పడి పడి చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే
నువ్వంటే పడి పడి చస్తాన
నీవెంటే పడి పడి వస్తానే
చల్లని గాలిని చల్లని గాలిని
చెప్పిన చోటికి తెచ్చెయ్ రో
వెన్నెల కొండలు వెన్నెల కొండలు
వెచ్చని వేళకి పట్టెయ్ రో
తట్టల నిండుగా బుట్టల నిండుగా
మొగ్గలు పట్టుకు వచ్చెయ్ రో
నువ్వంటే పడి పడి నువ్వంటే పడి పడి
నువ్వంటే పడి పడి చస్తారో
నీవెంటే పడి పడి వస్తారో
నువ్వంటే పడి పడి చస్తారో
నీవెంటే పడి పడి వస్తారో
రాజుగారి ఏనుగుమీదా
రయ్ రయ్ రప్పారయ్
రయ్ రయ్ రప్పారయ్
అని ఊరేగిస్తానే పిల్లా
రాణిగారి పానుపు మీదా
దాయ్ దాయ్ అమ్మాదాయ్
దాయ్ దాయ్ అమ్మాదాయ్
అని బజ్జోపెడతానే పిల్లా
అట్టాగంటే ఐస్ అవుతానా
ఇట్టాగొస్తే క్లోజ్ అవుతానా
అంతందంగా అలుసవుతాన
హీరో అని నువ్వంటే
కీలుగుఱ్ఱం ఎక్కించి
ఝుమ్మని ఝమ్మని
చుక్కలు దిక్కులు చుట్టుకునొస్తానే
నువ్వంటే పడి పడి
నువ్వంటే పడి పడి
నువ్వంటే పడి పడి చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే
నువ్వంటే పడి పడి చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే
రబ్బరు గాజులు రబ్బరు గాజులు
రబ్బరు గాజులు తెచ్చానే
రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు
రిబ్బను పువ్వులు తెచ్చానే
రోజు రోజు తోటకు వెళ్లి
ఢీ ఢీ డిక్కుం ఢీ
ఢీ ఢీ డిక్కుం ఢీ
అని లవ్వాడేద్దామే పిల్లా
ఢీ ఢీ డిక్కుం ఢీ
ఢీ ఢీ డిక్కుం ఢీ
ఏదో రోజు పేటకు వెళ్లి
పీ పీ డుం డుం పీ
పీ పీ డుం డుం డుం
అని పెళ్ళాడేద్దామే పిల్లా
అట్టా చెపితే సెట్టైపోతా
పుస్తే కడితే జట్టైపోతా
ఆకులోన వక్కై పోతా
తప్పని నువ్వంటే తాళిబొట్టు తెచ్చేస్తా
ధూమ్ అని ధాం అని
తుప్పలు తెప్పలు రగిలించేస్తానే
నువ్వంటే పడి పడి చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే
నువ్వంటే పడి పడి చస్తానే
నీవెంటే పడి పడి వస్తానే