2007

నువ్వు ముట్టుకుంటే

Nuv Muttukunte

🎬 Yamadonga
Advertisement
నువ్వు ముట్టుకుంటే నే తట్టుకుంటాను నువ్వు పట్టుకుంటే నే చుట్టుకుంటాను నువ్వు మర్చిపోతే నే సచ్చిపోతా
Advertisement

నువ్వు గిచ్చుతుంటే నే విచ్చుకుంటాను నువ్వు గుచ్చుతుంటే వెచ్చ వెచ్చగుంటాను నువ్వు మెత్తగుంటే మెత్త మెత్తగుంటా
ఓల ఓలల ఓల ఓలా ఓసారి చెయ్యి వేస్తే పోలా ఓల ఓలల ఓల ఓలా కూల్ ఎక్కి వుంది కోకా కోల ఓల ఓలల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల నాగమల్లి నాగమల్లి
ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా నాస నిసా వూసా ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా నాస నిసా వూసా
చెప్పకుండా చెయ్యి లాగితే చెంపమీద చెంప కోరదా అప్పనంగా అందమడిగితే అప్పడంగా నేను మారతా
తళుక్కుమంటే తుళ్ళిపడ్డ కూన కలుక్కుమంది కుర్ర గుండెలోనా కదుపుతుంటే కంటి సైగాతోన కుదుపు ఆగేనా
ఓల ఓల ఓలా ఓల ఓల ఓల ఓలా ఓల ఓలల ఓల ఓలా ఓసారి చెయి వేస్తే పోలా ఓల ఓల ఓల ఓలల ఓల ఓలా కూల్ ఎక్కి వుంది కోకా కోల ఓల ఓలల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా వూసా
నాగమల్లి ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా వూసా
సున్నిపిండి ముందరుంచితే స్నానవేళ నీకు అందుతా సున్నితంగా నన్ను తాకితే సుబ్బరంగా నీకు చిక్కుతా
చితుకుమంటే చెంగిలాల జాణ లటుకుమంటూ లొంగదీసుకోనా ఒణుకుతుంటే ఇంత వేడిలోన దినకు దింతానా
ఓల ఓల ఓలా ఓల ఓల ఓల ఓలా ఓల ఓలల ఓల ఓలా ఓసారి ఒప్పుకుంటే పోలా ఓల ఓలల ఓల ఓలా కూల్ ఎక్కి వుంది కోకా కోల ఓల ఓలల ఓల ఓలా సయ్యంది చిన్నదాని శీల
నాగమల్లి ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా వూసా
నాగమల్లి ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా వూసా
నాగమల్లి ఇస వోస చూసా వూసా చెక్కిలాల వూసా వూసా