2011

ఎలంగో ఎలంగో

yelango yelango

🎬 Oosaravelli
ఎలంగో ఎలంగో
Advertisement
ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో రంగుల రంపమై కొస్తివే సంపంగో
Advertisement

ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో గుండెల్లో ఏమూలో మోగించావే కోంగో బొంగో
కొంగు మీద ఉన్న మంగూ ఏ ఏ నిన్ను కొరికి తింట కోమలాంగో ఏ ఏ సింగమంటి కింగ్ చంగో ఏ ఏ నీ మారు పేరు తేనెటీగో ఏ ఏ
కోరిక కెక్కువైన కొంటెరెప్పల్లోన ఏది రైట్ ఓ ఏది రాంగ్ ఓ
ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో రంగుల రంపమై కొస్తివే సంపంగో
నీ మడత చూస్తే మంగోలియా నడుము చూస్తే నైజీరియా మాయదారి మంచురియా పిల్ల నడుమెరియా ఒఊహ్ లంగో లంగో
ఆహ్ ఉడుకు చూస్తే ఉప్పెనియా సరుకు చూస్తే సైబీరియా కమ్ముకుంటే కుర్రు మాఫియా గత గతం అయిపోయా ఒఊహ్ ఎలంగో లంగో
హే దూదిలాంటి సోకు నీది ఏ ఏ ఉగ్రవాది చూపు నీది య ఏ కొండచిలువ నేను జింకపిల్ల నువ్వు ఆగలేను అకలంధీ
ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో రంగుల రంపమై కొస్తివే సంపంగో
యుద్ధమేమీ జరగలేదులే రక్తమేమి చిందులేదులే ఊపిరైతే ఆగినదిలే నీ ఒరా ఒరా చూపులో ఒఊహ్ ఎలంగో లంగో
హే పైటచెంగు నలగలేదులే బొట్టుకూడా చేరగలేదులే అందమంతా ఈడేరేని సల సల తాకిడిలో ఒఊహ్ ఎలంగో లంగో
హే కాక మీద గౌస్ పిట్టా ఏ ఏ నీ పంజరానా గింజుకుంటా ఏ ఏ పుట్టుమచ్చ గంట పచ్చబొట్టు గంట మాసిపోని ఉత్తరంగా
ఎలంగో ఎలంగో ఎలంగో ఎలంగో రంగుల రంపమై కొస్తివే సంపంగో
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
HeroJr NTR
💫HeroineTamannaah Bhatia
🎬DirectorSurender Reddy