2011

నిహారిక నిహారిక

niharika niharika

🎬 Oosaravelli
నిహారిక నిహారిక
Advertisement
ఓహ్ నిహారిక నిహారిక నువ్వే నాదారికా నాదారికా నిహారిక నిహారిక నువ్వే నేనిక ఓహ్ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక నిహారిక నిహారిక నువ్వయ్యానికా
Advertisement

హ్మ్మ్ నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటుంది నాప్రాణమే నువ్వే నువ్వే రవళి నువ్వే నువ్వే రవళి అంటుంది నాహృదయమే
ఓహ్ నిహారిక నిహారిక నువ్వే నాదారికా నాదారికా నిహారిక నిహారిక నువ్వే నేనిక
నీపయ్ ఇష్టమెంతుందో అంటే చెప్పలేను నిన్నే ఇష్టపడ్డానంటా నంతే నాకే ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకొను నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే
ఓహ్ నిహారిక నిహారిక నువ్వే నాదారికా నాదారికా నిహారిక నిహారిక నువ్వే నేనిక
రెండు రెప్పలు మూతపడవుగా నువ్వుదగ్గరుంటే రెండు పెదవులు తెరుచుకోవుగా నువ్వుదూరమైతే
రెండు చేతులు ఉరుకొవుగా నువ్వుపక్కనుంటే రెండు అడుగులు వెయ్యలేనుగా నువ్వు అందనంటే
ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక రెండు అన్న మాటెందుకో ఒక్కసారి నాచెంతకొచ్చినావు నిన్నింకా వదులుకోను చెయ్యందుకో
ఓహ్ నిహారిక నిహారిక నువ్వే నాదారికా నాదారికా నిహారిక నిహారిక నువ్వే నేనిక
నువ్వు ఎంతగా తప్పు చేసిన ఒప్పులాగే ఉంది నువ్వు ఎంతగా హద్దు దాటినా ముద్దుగానే ఉంది
నువ్వు ఎంతగా తిట్టిపోసిన తియ్య తియ్యగుంది నువ్వు ఎంతగా బెట్టు చూపిన హాయిగానే ఉంది
జీవితానికివ్వాళే చివరిరోజు అన్నట్టు మాటలాడుకున్నాముగా ఎన్ని మాటలవుతున్న కొత్త మాటలెన్నో గుర్తుకొచ్చే వింతగా
ఓహ్ నిహారిక నిహారిక నువ్వే నాదారికా నాదారికా నిహారిక నిహారిక నువ్వే నేనిక
ఓహ్ నిహారిక నిహారిక నువ్వే నా కోరిక నా కోరిక నిహారిక నిహారిక నువ్వయనికా
Cast & Crew
🎤SingersVijay PrakashNeha Bhasin
✍️LyricsAnanta Sriram
HeroJr NTR
💫HeroineTamannaah Bhatia
🎬DirectorSurender Reddy