2011

బ్రతకాలి ఈ ఈ ఈ

brathakaleee eee

🎬 Oosaravelli
బ్రతకాలి ఈ ఈ ఈ
Advertisement
పెళ పెళ పెళ మంటూ పిడుగళ్లే పెదవిని తాకింది తొలి ముద్దు సర సర సర మంటూ విషమల్లె నర నరమున పాకింది తొలి ముద్దు గబా గబా గబా మంటూ గునపాలే మెదడును తొలిచింది తొలి ముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్ ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
Advertisement

పెళ పెళ పెళ మంటూ పిడుగళ్లే పెదవిని తాకింది తొలి ముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్ ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
హే వదలనులే చెలి చెలి నిన్నే మరణం ఎదురు వచ్చిన మరవనులే చెలి చెలి నిన్నే మరుజన్మెత్తినా బెదరనులే ఇలా ఇలా భూమే నిలువునా బద్దలైన చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన
శరీరమంత తిమిచీరే ఫిరంగిలాగా అది మారే కణాలలో మధురనాళాలే కదిపి కుదుపుతోంది చెలియా
బ్రతకాలి ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలి ఈ ఈ వెంటాడే చావునే బ్రతకాలి ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలి ఈ ఈ వెంటాడే చావునే
పెళ పెళ పెళ మంటూ పిడుగాళ్లే పెదవిని తాకింది తొలి ముద్దు ఒకపధీ వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్ ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం నాలో రేగెనే ఒక మంత్రం ఒక మైకం నాలో మొగెనె ఒక జననం ఒక చలనం ఒక జ్వలనం నాలో చేరెనే ఒక స్నేహం ఒక దాహం నాలో పొంగేనే
గాథల చీకటిని చీల్చే సతజ్ఞులెన్నో అది పేల్చే సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓఓఓఓ చెలియాఆ
బ్రతకలీ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలీ ఈ ఈ వెంటాడే చావునే
ఒక క్రోధం ఒక రౌద్రం బీభత్సము నాలో పెరిగేనే ఒక సాంతం సుఖ గీతం లో లో కలిగెనే ఒక యోధమ్ ఒక యజ్ఞం నిర్విఘ్నం నన్నే నడిపినే ఒక బంధం ఒక భాగ్యం నాకయి నిలిచెనే
భయాల గోడలను కూల్చే జయాల గొంతు వినిపించే శుభాల సూచనిచే నీ చెలిమే ఓఓఓ చెలియా
బ్రతకాలి ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలి ఈ ఈ వెంటాడే చావునే
పెళ పెళ పెళ మంటూ పిడుగాళ్లే పెదవిని తాకింది తొలి ముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుళ్ళయ్ ఎదురుగ నిలిచింది తొలి ముద్దు
Cast & Crew
🎤SingersDevi Sri Prasad
✍️LyricsChandrabose
HeroJr NTR
💫HeroineTamannaah Bhatia
🎬DirectorSurender Reddy