2011

ఉఉఉఉఉసరవెల్లి

ooooosaravelli

🎬 Oosaravelli
ఉఉఉఉఉసరవెల్లి
Advertisement
ఉఉఉఉఉసరవెల్లి ఉఉఉఉఉ సరవెల్లి
Advertisement

వీడు మాయగాడు ఉహకందనోడు వీడి వలకు పడినవాడు పైకి తేలడు వీడు కంతిరోడు అంతుచిక్కనోడు కోటి తలల తెలివికైనా క్వశ్చన్ మార్కుడు
ఉఉఉఉఉసరవెళ్లిఈఈ ఉఉఉఉఉ యా యా య యా ఉ ఊసరవెల్లి
ఆటం బాంబు వీడు చెప్పి వెళతాడు అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు వీడు మస్సుగాడు వేళా రంగులోడు రాంగ్ నైనా రంగు మర్చి రైట్ చేస్తడు
ఉఉఉఉఉసరవెళ్లిఈఈ ఊఊఉహ్ ఊఊఉహ్ ఊఊఉహ్ ఊఊఉహ్ ఉఊసరవెల్లి
యూ కాంట్ క్యాచ్ హిం యూ కాంట్ మీట్ హిం యూ కాంట్ పంచ్ హిం యూ కాంట్ యూ కాంట్ యూ కాంట్ యూ కాంట్ స్టాప్ హిం యూ కాంట్ ట్రాక్ హిం యూ కాంట్ చేస్ హిం యూ క్యాచ్ క్యాచ్ క్యాచ్ క్యాచ్ క్యాచ్ ఉఉఉఉఉసరవెళ్లిఈఈ ఉఉఉఉఉసరవెళ్లిఈఈ
Cast & Crew
🎤SingersUjjaine roy
✍️LyricsRamajogayya Sastry
HeroJr NTR
💫HeroineTamannaah Bhatia
🎬DirectorSurender Reddy