2019

ఏడెత్తు మల్లెలే

Yedetthu Mallele

🎬 Majili
Advertisement
ఏడెత్తు మల్లెలే కొప్పులోన చేరే దారి లేదే
Advertisement

నీ తోడు కోయిలే పొద్దుగూకేవేళ కూయలేదే
రాయెత్తు ఆలా తెరదాటి చేరరావే చెలియా ఈపొద్దు పీడకల దాటి నిద్రొవే సఖియా
నీ కంటిరెప్ప కలనీ కన్నీటిలోన కథనీ నీ గుండెలోన సడినీ నీ ఊపిరైనా వూసునీ
నా ఊపిరాగినా ఉసురుపోయినా వదిలిపోనని
Cast & Crew
✍️LyricsShiva Nirvana
🎵MusicGopi Sundar
🎬DirectorShiva Nirvana