వన్ బాయ్ వన్ గర్ల్ లూకింగు
హేఈఘ్ట్ వెయిట్ చేసీకింగు
పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగు
డౌరీ గివింగ్
Advertisement
వన్ బాయ్ వన్ గర్ల్ లూకింగు
హేఈఘ్ట్ వెయిట్ చేసీకింగు
పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగు
డౌరీ గివింగ్
మ్యారేజ్ బెల్స్ రింగింగు
సింగల్ బెడ్డు షేరింగు
ఇన్సైడ్ ఫస్ట్ లవ్ కిల్లింగు
యు అరె దయింగు
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు
యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు
యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు
వన్ బాయ్ వన్ గర్ల్ లూకింగు
హేఈఘ్ట్ వెయిట్ చేసీకింగు
పేరెంట్స్ ఫిక్సింగ్ మాచింగు
డౌరీ గివింగ్
నాన్నకే మాటిచ్చావనీ
ఆహా
నాన్నకే మాటిచ్చావనీ
అమ్మ అలిగిందనీ
మనుసుకే వురి తాగేసి
ముడి వేస్తావా తల్లినీ
జంటకానీ పిల్లతో
ఏడు అడుగులు వెయ్యడం
ఆరు అడుగుల గొయ్యిని
నీకు నువ్వే తవ్వడం
నీకు తోడు మర్రి చెట్టు
స్కూల్ గ్రౌండు గాంధీ బొమ్మ
గుండెలోన చెరిగిపోని
నీ ప్రేమ బొమ్మ
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు
యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు
కాళ్ళ ముందుండేయ్ రూపం
ఆహా
కాళ్ళ ముందుండేయ్ రూపం
మనుసుకే తాకేదే
మనుసులో నిండిన ప్రాణం
ఎదురుగా వాచీ వాళ్లదే
రైలు జర్నీ కాదురా
లైఫ్ జర్నీ పెళ్లిరా
ఎవ్వరైతే ఏంటనీ
సర్దుకోలేం సోదరా
కళ్ళలోకి చూడాలేకా
మాటకూడా కలాపాలేకా
జీవితాంతం జంట మధ్య
భూ మధ్య రేఖా
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు
యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది లవింగు
వేర్ ఐస్ ది వేర్ ఐస్ ది ఫీలింగు
యు అరె ఫీలింగు క్రయింగు డైయింగు