యాలో యాలా
Advertisement
ఓ యాలో యాలా యాలోరే ఓ యాలో యాలా యాలోరే ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె ఓ ఎన్నో యేండ్ల సీకటికి పొద్దు పొడిసిందయ్యో ఈ యాలె
Advertisement

ఓ యాలో యాలా యాలోరే ఓ యాలో యాలా యాలోరే ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోదలైందయ్యో ఈ యాలె ఎన్నో యేండ్ల ఆకలికి యాటా మోదలైందయ్యో ఈ యాలె
మండేటి ఎండల నుండి యెగసిపడే సూరీడుల వస్తా కమ్మేటి మబ్బులు కాల్చి నీ సుట్టు ఏన్నెల్లు పొంగిస్తా
నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీన మొక్కేది నిన్నే ఎపుడైనా నా సామి వంటే నువ్వే లోకానా
సెమ్మా సేరదు మీ కంటా ఓ సెమ్మా సేరదు మీ కంటా అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపదే రాదంటా
ఓ పిడుగై నేనటే రానా ఓ బడాబాగ్నులు ఈదైనా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా భూమినైనా బుగ్గి సేసెయ్నా నీకు ఏమన్నైతే నాన్నా
బతికేదే మీ కోసం ఈ బతుకే మీ దయా కోసం మీరే లేరనే ఓ మాట నిజం కాకున్నా నను సంపేయ్ దా అది అనేటి ఏ నోరైనా దాన్ని ఆడే తవ్వి పాతేయ్నా
ఓ నువ్వు సేసిన బొమ్మనయా ఓ నువ్వు సేసిన బొమ్మనయా ఓ నువ్వే దాని పానమయా నీ పేరే దానిలయా ఓ నువ్వే దాని పానమయా నీ పేరే దానిలయా
తోడేలు నీకెల్లి తోకలను జాడిత్తే సింగమై రానా ఏటాడి ఎటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా
తోడేలు నీకెల్లి తోకలను జాడిత్తే సింగమై రానా ఏటాడి ఎటులేసి నెత్తుటేర్లు పారించే నేలనైపోనా
ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న ఒక్క నిజం ఒప్పుకున్నా నాన్న ఎంత దూరం ఎల్లె పోరైనా దెగ్గరోల్ల తోనే అవ్నా ఎంత దూరం ఎల్లె పోరైనా దెగ్గరోల్ల తోనే అవ్నా
ఓ యాలో యాలా యాలోరే ఓ యాలో యాలా యాలోరే నీ సావునే సంపేసిందే నువ్వు పంచినా నీ నెత్తురే నీ సావునే సంపేసిందే నువ్వు పంచినా నీ నెత్తురే