2023

నాన్న నువ్వు నా ప్రాణం

nanna nuv naa pranam

🎬 Animal
నాన్న నువ్వు నా ప్రాణం
Advertisement
నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే
Advertisement

నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిరివి నువ్వే
నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకీ
నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవనా ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా ఇవాల నీ ఎదుటా
ఏ కానుకలో నీ లాలనతో సరితూగవు ఇది నిజమే నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై
జగాలనే జయించినా తలొంచి నీ వెనకే
నాన్న నువ్వు నా ప్రాణం అనినా సరిపోదటా ఆ మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వనా ఇదిగో ఇది నా మాట
నిజాన్నేలా అనేదేలా ఇవాల నీ ఎదుటా