2023

కాశ్మీరు

Kashmeeru

🎬 Animal
🎤 Shreya Ghoshal , Yazin Nizar🎵 Pritam, JAM8, Vishal Mishra, Manan Bhardwaj, Bhupinder Babbal, Shreyas Puranik, Jaani, Ashim Kemson, Ajay Atul, Harshavardhan Rameshwar, Gurinder Seagal✍️ Ananta Sriram
Advertisement
చిరుగాలి వీచేలా ఈ మేడలో ఎక్కడా ఏ దారి లేదేంటో సెలయేరు పారేలా ఈ తోటలో ఎక్కడా ఏ వాలు లేదేంటో
Advertisement

ఇటువంటి చోటులలో కమ్మే సెగలలో ప్రేమనిలా పూయించాలో ఏంటో
ఇవాళే ఇవాళే అలా వాలిపోదా కాశ్మీరులాంటి సీమలలో ఆ రోజులాగే అలా తేలిపోదా జీలమ్మనల్లాంటి ప్రేమలలో
మ్ అందాల లోయ చేసేటి మాయ జతగా మరోసారి చూద్దాం ప్రియా చెబుతారు ప్రతి ఒకరు నేలపైన ఉండే స్వర్గం అదంట పోదాం పదా ఆ మంచు కనుమల్లో నేర్పించమంటే నేర్పిస్తా ప్రేమంటే ఏంటో
ప్రపంచాన్ని మరచి కాసేపు ఊగిపోదాం దేవకన్యలుండే ఆ గ్రామములో ఆ జ్ఞాపకాలు పోగు చెయ్యి చాలు లోటనేది ఉండదిక నీ మదిలో
నువ్వు అడిగితే తీసుకెళ్ళనా ఆ చోటులోన చలి ఉంది చానా వణుకుతూ నీవుంటే చూస్తూ అలా ఎలా తాలనే అయ్యో లేడీ కూన
చలిమంటలై నన్ను నీ మాటలే తాకుతుంటే చలేస్తాదా ఏంటో నీ కౌగిలే నన్ను ఓ కంబలై కాచుకుంటే వణుకుతానా ఏంటో
నా ముందు నువ్వుండి మాటాడుతుంటె కదిలే కాలాన్నే ఆపేయనా
ఆ గూటి పడవల్లో నీ గుండెపై వాలి నిదురిస్తా నేడే ఆ సీమలలో ఏదేమి అవుతున్నా ఏ గొంతు ఏమన్నా తేలుస్తా నిన్నే నా ప్రేమలలో