ఎవరెవరో
Advertisement
ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే
Advertisement

ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తు ఏమైపోతానో మరీ
ఎవరెవరో నాకెదురైనా నువ్ కలిసాకే మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే
ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటె ప్రమాదం అనేదే ఇటే రాదే సముద్రాలకన్న సొగసెంత లోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తుందే
కాల్చుతూ ఉన్నదే కౌగిలే కొలిమిలా
ఇది వరకు మనసుకు లేని పరవసమేదో మొదలైందే మెలకువలో కలిలా తోచి మరుజన్మేదో మొదలైందే