2005

థంబ్స్ అప్ థండర్ కైనా

Thumbs Up Thunder Kaina

🎬 Jai Chiranjeeva
Advertisement
థంబ్స్ అప్ థండర్ కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దుకే నడకే చూసా మహారాజా
Advertisement

ఎవరెస్ట్ మౌంటెన్ అయినా గడ గడ లాడించేలా తడి సోకుల్లో తళుకే చూసా నవ రోజా
థంబ్స్ అప్ థండర్ కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దుకే నడకే చూసా మహారాజా
అడిగిందడిగి నట్టు ఇస్తా వొడిలో తిరిగి చెయనిస్త జతగా ఉండిపో హమేషా ఆఆఆఆ ఆఆఆఆ
ఉసిగొట్టకల కలహంస పసి వయసుకెందుకే హింస మొదలెట్టానంటే ఆగదు నా హింస
కన్యదన మిచ్చా కళ్యాణం లో కానుకిస్త ఏకాంతం లో కమ్ముకుంటే ఆమ్మో అంతన ఆఆ ఆఆఆ
వయ్యారాలు మెచ్చే వ్యామోహం లో మత్తు పెంచే మా లోకం లో పైకి తేలే మార్గం తెలిసేనా ఆఆ
తెల్లారే దాకా తెలవా అల్లాడే ఆత్రం చూడవా కళ్లారా చూస్తూ కాలక్షేపం చేస్తావా
నీ కనికట్టేదో మానవ నన్నిట కట్టే మాయావా నీ మెలికల్లో ముడి వదిలేసాక దేఖో నా వరసా
ఉసి గొట్టకల కల హంస పసి వయసు కెందుకే హింస మొదలెట్టా నంటే ఆగదు నా హింస
థంబ్స్ అప్ థండర్ కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దుకే నడకే చూసా మహారాజా
కొంచం సాయమిస్తే సావాసంగా ప్రాయమిస్తా సంతోషంగా సోయగం నీ సొంతం చేస్తాగా ఆఆ
ఇట్టా సైగ చేస్తూ సమ్మోహన్గా స్వాగతిస్తే సింగారంగా స్వీకరిస్తా మహాదా నందంగా ఆఆ
ముస్తాబై వచ్చా ముద్దు గ మైమరిపిస్త మరి కొద్దిగా నువ్వు సరదా పడితే సిద్ధం గానే నున్నగా
గమనిస్తున్న నే శ్రద్ధగా కవ్విస్తుంటే సరి కొత్తగా పెదవేలే పదవె ఇస్తానంటే ఇదిగో వచ్చేసా
ఉసి గొట్టకల కల హంస పసి వయసు కెందుకే హింస మొదలెట్టా నంటే ఆగదు నా హింస
థంబ్స్ అప్ థండర్ కైనా దడ దడ పుట్టించేలా పిడుగై దుకే నడకే చూసా మహారాజా
అడిగిందడిగి నట్టు ఇస్తా వొడిలో తిరిగి చెయ్యనిష్ఠా జతగా ఉండిపో హమేషాఆఆఆఆ
ఉసిగొట్టకల కలహంస పసి వయసుకెందుకే హింస మొదలెట్టానంటే ఆగదు నా హింస
Cast & Crew