2005

మహా ముద్దొచ్చేస్తున్నావోయ్

Maha Muddochesthunnavoi

🎬 Jai Chiranjeeva
Advertisement
మహా ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్ నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక

యమా హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక
కోర మీసంతో కోపం కోరుకుంటున్న కూడదంటానా కోరికేసిన
పాపమనుకొన అయ్యో పాపమనుకొన బైట పడతాన బతిమాలినా
మహా ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్ నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక
యమా హోరెక్కిస్తున్నవే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక
ఈడు గుమ్మంల్లో నిలబడి ఈలా వేస్తున్న విన్నపాలేవీ వినిపించవ
ఆడ గుండెల్లో అలజడి ఆలకిస్తున్న ఏమి కావాలో వివరించవా
నవనవ లాడే నునుపుల్లో లేత పూత పిలిచాక వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనకా
మిసమిస లాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసల లాడే సరసంలో నను దించక
మహా ముద్దొచ్చేస్తున్నావోయ్ మతి పోగెట్టేస్తున్నావోయ్ నను ఇస్తా నీతో నడిపిస్తావా నాయక
యమా హోరెత్తిస్తున్నవే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక
చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా పైట ఎగిరేసే పరుగాపవ
సీత కన్నేసి చెలియాకి అందనంటావా చేత చెయ్యేసి లాలించవా
అడుగున ఊగే జడగంట తిప్పుకోకే నీ వెనుక ఎగబడి రాకే చలిమంట ఎంత చెప్పిన వినక
తహ తహ లాడే తపనంతా తాళలేను ఒంటరిగా తడబడి పొద తనువంతా పరువోపక
మహా వీర మానస చోర బహుమానంగా దరి చెర ఇక ఏదేమయిన నీదే భారం దేవర
యమా హోరెత్తే సెలయేర గమనిస్తున్న కళ్లారా శృతి మించిందే నీ యవ్వారం కిన్నెరా
కోర మీసంతో కోపం కోరుకుంటున్న కూడదంటానా కోరికేసిన
పాపం అనుకొన్న అయ్యో పాపమనుకొన బైట పడతాన బతిమాలినా

Cast & Crew