2005

హేయ్ జానా

Hey Jana

🎬 Jai Chiranjeeva
Advertisement
హేయ్ జానా హే హే జానా హేయ్ జానా హే హే జానా అందమే ఎంతున్నా హేయ్ జానా హే హే జానా దాచుకో కొంతైన
Advertisement

చీర కడితే సింగారం వోణి చుడితే వయ్యారం పొట్టి బట్టలు కట్టావో బట్ట భయాలే బండారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం చిర్రు చిర్రెతే యవ్వారం చీకట్లో చేయకు సంచారం
హే జాన హే హే జానా అందమే ఎంతున్నా హేయ్ జానా హే హే జానా దాచుకో కొంతైన
ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందము మేమేగా
ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందము మేమేగా
ఆ అల్లరి ఆ అలజడి అన్నింటిలో మేమేగా
ఆ అంటే అమ్మాయి అపురూపం మీరొయి అపహాస్యంగా మారొద్దుగా
జబ్బపైన టాటూలు జామురాతిరి పార్టీలు కట్టుబాట్లకు వీడ్కోలు కన్నవాళ్లకు కన్నీళ్లు
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం చిర్రు చిర్రెతే యవ్వారం చీకట్లో చేయకు సంచారం
మా అసలు మా ఊహలు హైరేంజిలో ఉంటాయి
మా ఆశలు మా ఊహలు హైరేంజిలో ఉంటాయి
ఎంతెత్తుకి మీరేదిగిన ఈ నేలనె చూడాలి
వేగంగా పరుగెత్తే కాలంతో కదలందె థ్రిల్లేముంది టీనేజీకి
నెట్టులోన ఛాటింగు పార్కులోన మీటింగు మార్చుకో ని థింకింగ్ చేసిచూపు సంథింగ్
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆచారం చిర్రు చిర్రెతే యవ్వారం చీకట్లో చేయకు సంచారం
హే జాన హే హే జానా అందమే ఎంతున్నా
Cast & Crew
🎤SingersSachin Tyler
✍️LyricsChandrabose
🎵MusicMani Sharma
🎬DirectorK. Vijaya Bhaskar