2005

కో కో కోడి

Ko Ko Kodi

🎬 Jai Chiranjeeva
Advertisement
కో కో కోడి బాగుంది కు కు కూత బాగుంది కో కో కోడి బాగుంది కు కు కూత బాగుంది అందం ఆమె ల ఉంది అదిరే ఆశ రేపింది కసిగా కమ్ముకోకుంటే వయసే ఊరుకొనంది మూడు జాములున్న రేయి ముందరున్నది
Advertisement

కుర్ర పుంజు బాగుంది కూసే కూత బాగుంది దొంగ చాటుగా పెట్టె ము ము ముద్దు బాగుంది ముద్దు తోడుగా వచ్చే కౌగిలి ఎంత బాగుంది
బుగ్గ మీద గాని పైట బిగిసుకున్నది
కొత్త కొరికేదో గుండెలోన గుప్పు మన్నదోయి
మత్తు కమ్మి నిన్నే దుప్పటల్లే కప్పమన్నదోయి
మధన సంధ్య వేళలో మాటలెందుకమ్మాడు ముద్దు పూజ మానితే మొరలు వినడు కాముడు
మొదలు పెడితే ఆగలేని రాచగుమ్మడు
కుర్ర పుంజు బాగుంది కూసే కొత్త బాగుంది దొంగ చాటుగా పెట్టె ము ము ముద్దు బాగుంది ముద్దు తోడుగా వచ్చే కౌగిలి ఎంత బాగుంది
బుగ్గ మీద గాని పైట బిగిసుకున్నది
శీతాకాలమైన నిన్ను తాకి వేసవైపొద
నిన్ను చూడగానే వెన్నుపూసా ఊయలూగేయధా
పరిమళాల తోటలో పూల పాన్పు వేయన పండు లాంటి గుండెని దిండు లాగ మార్చనా
ఒక్క సారి చెయ్యి చాస్తే గులమవ్వన
కో కో కోడి బాగుంది కు కు కూత బాగుంది అందం ఆమె ల ఉంది అదిరే ఆశ రేపింది కసిగా కమ్ముకోకుంటే వయసే ఊరుకొనంది మూడు జాములున్న రేయి ముందరున్నది
Cast & Crew
🎤SingersUdit NarayanK.S. Chitra
✍️LyricsBhuvanachandra
🎵MusicMani Sharma
🎬DirectorK. Vijaya Bhaskar