Advertisement
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా
ది ది ది థాయ్
నీ వెలుగు పంచు మ్మ తెలివి లో న కొలువై
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
Advertisement
సాసని సగస సగం
మమగా మపమా మపని
పప మాపనిసా సని సగస నిసని పనిప
మపమా గమగస
సాసని సగస సగమా
మమగా మపమా మాపని
పాపా మాపనిసా సాని ఆఆఆ
చెవులారా వింటూనే ఎంత పాఠమైన
ఈజీ గ తల కెక్కే ఐక్నివ్వు
కనులార చదివింది ఒకసారి ఐన
కల్లోనూ మరిచిపోని మెమొరీనివ్వు
చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు
చదవని దేదైనా ఛాయస్ లో పోనివ్వు
ఒక్కొక్క దండానికి ఒక్కో మార్క్ పణ్డివ్వు
ఏ టెన్షన్ దరికి రాణి ఏకాగ్రత నాకివ్వు
ఆన్సర్ షీట్ పైన ఆగిపోనీ పెన్నివ్వు
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తల స్నానం చేయకుండా పూజించనంటూ
నా వైపు కోపం గ చూస్తే ఒట్టు
షాంపూ తో పాటే చదివింది తుర్రు మంటూ
వాష్ అయిపోతుందని నా సెంటిమెంటు
తాలలే మార్చిన తండ్రి గారి కొడుకు మీరు
మీరు తలుచుకుంటే మా తల రాతలు తారు మారు
భారతం రాసిన చేతితో
బతుకును దిద్దెయ్ బంగారు
పేపర్ లో ఫోటో లు ర్యాంకు లెవ్వరడిగారు
పాస్ మార్కులిచ్చి నిలబెట్టుకో నీ పేరు
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్
తీరు తీరు గణనాధా ది ది ది థాయ్