Advertisement
ఆ
ముద్దుల మువ్వా రావు గారి
పెద్ద అమ్మాయి పద్దెమిదో
ఏటా పైటేసుకుందంట
డియాలో డియాలా
సిన్న వీధి సెక్కాలా సిట్టమ్మ
గారి సిన్న కోడలు నలభయ్యో ఏటా నీళ్లోసుకుందంట
డియాలో డియాలా
రంగుల రాజా రావు గారి మూడో
అమ్మాయి పక్కింటి పుల్ల రావు గారి
నాలుగో అబ్బాయితో జంప్ జలాన్ని అంట
డియాలో డియాలా
ఇంకా మన మేరగంటి మంగ తాయారు
గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యవతి
అల్లల్లా మొగుళ్ళని వదిలేశారంటా
డియాలో డియాలో
ఆళ్ళ కధలు నెం సెప్పలేను గని
ఆళ్ళ నోటి తో ఆల్లే సెప్పుకుంటారంతా
డియాలో డియాలా
మొదలెట్టవే మంగ తాయారు
Advertisement
అర్ధ రూపాయి ఇచ్చాడు
అద్దం కొనుక్కోమని అన్నాడు
డియాలో డియాలా
డియా డియా డియాలా
ఒక్క రూపాయి ఇచ్చాడు
స్టికర్ కొనుక్కోమన్నాడు
డియాలో డియాలా
డియా డియా డియాలా
రెండు రూపాయిలిచ్చాడు
రిబ్బన్ కొనుక్కోమన్నాడు
డియాలో డియాలా
మూడు రూపాయిలిచ్చాడు
ముక్కెర కొనుక్కోమన్నాడు
డియాలో డియాలా
పది రూపాయిలిచ్చి పాండ్స్ పొడి
కొనుక్కోమన్నాడు
నలభై రూపాయిలిచ్చి నకిలీ నెక్లెస్
కొనుక్కోమన్నాడు
అన్ని కొనిచ్చి అలంకరించి
ఐదు లచ్చలకు బేరం పెట్టి
ఆస లేని పస లేని
ముసలోడి నన్నమ్మేసాడు
పిల్ల నీ బావ నిస్తావా
తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను
యాలో ఇయ్యలో
ఈ
పిల్ల నీ బావ నిస్తావా
ఎడి కాస్త చల్లార బెట్టుకొస్తాను
యాలో ఇయ్యలో
ఆమ్మో నా బావ నిష్ఠాన
జూనియర్ షారుఖ్ ని జారిణిస్తాన
ఆమ్మో నా బావ నిస్తానా
ఇంకో కాజోల్ ని చావనిస్తానా
మెరగంటి మంగ తాయారు
మీ ముందు మిల మిల
మెరిసి పోయింది
గాజుల సిట్టమ్మ మీ ముందుకు
గల గల వచేస్తుంధీ
గజ్జెల సప్పుడు విన్నాడా
ఎక్కడికెళ్లా వంటాడు
డియాలో డియాలా
డియా డియా డియాలా
గాజుల ఊపుడు విన్నాడా
ఎవడికి సైగలు అంటాడు
డియాలో డియాలా
డియా డియా డియాలా
పక్కింటోడికి పొలమారింద
నువ్వే తలిసినవంటాడు
డియాలో డియాలా
పొరుగింటాడికి జ్వరమొచ్చిందా
నీ పై దిగులని అంటాడు
డియాలో డియాలా
దోమ కుట్టిందన్నానా
ఆడ మగ అంటాడు
పోనీ సీమ కుట్టిందన్నానా
సిన్న పెద్ద అంటాడు
వాడికి వీడికి లింకులు పెట్టి
ఉన్నది లేనిది రాంకులు కట్టి
శీలానికి సంకెళ్ళేసి
సిలకే కొట్టని జామపండు అయ్యాను
అయ్యో పాపం
పిల్ల నీ బావ నిస్తావా
ఒక్కసారి సాటుకెళ్ళి లేటుకొస్తాను
యాలో ఇయ్యలో
పిల్ల నీ బావ నిస్తావా
నా మొగుడికున్న
డౌట్ లన్ని రైట్ చేస్తాను
యాలో ఇయ్యలో
ఆమ్మో నా బావ నిస్తానా
అంత గొప్ప లక్ నీకు
దక్కనిస్తానా
ఆమ్మో నా బావ నిస్తానా
వాడికున్న తిక్క నీకు ఎక్కనిస్తానా
అరె
జరగండి జరగండి జరగండి
జరా దూసుకుంటూ ఓచేస్తుంది
దుబాయ్ సత్యవతేఈ
దుడ్డు కావాలన్నాడు
దుబాయ్ నన్ను పంపాడు
డియాలో డియాలా
డియా డియా డియాలా
ఫ్రిడ్జ్ టీవీ కొంటానే
పైసల్ పంపి మన్నాడు
డియాలో డియాలా
డియా డియా డియాలా
సోఫా సెట్ కొంటానే
సొమ్ములు పంపి మన్నాడు
డియాలో డియాలా
డబల్ కోట్ కొంటానే
డబ్బులు పంపి మన్నాడు
డియాలో డియాలా
ఈయన్ని పెట్టాలంటే
ఇల్ల్లు కావాలన్నాడు
ఈస్ట్ పేస్ లో కొంటానే
ఇంకా పంపి మన్నాడు
సాలిడ్ గ సెట్టేలయ్యామంటూ
బోలెడు ఆశ తో ఫ్లయిట్ దిగితే
ఈస్ట్ పేస్ ఇంటి లో న
డబల్ కోట్ బెడ్ పైన
సెకండ్ సెట్ అప్ చూసి
నేను అప్సెట్ అయ్యాను
తుస్
పిల్ల నీ బావ నిస్తావా
అప్పు కట్టి సెట్టు చేసి తీసుకొస్తాను
యాలో ఇయ్యలో
ఈ
పిల్ల నీ బావ నిస్తావా
దుబాయ్ సేంట్ బుడ్డి లోన
ముంచుకొస్తాను
యాలో ఇయ్యలో
అరె ఆమ్మో నా బావ నిస్తానా
ఆయిల్ బావి లో న దూకానిస్తానా
ఆమ్మో నా బావ నిస్తానా
వీడి చేట్టు నీకు అంటనిస్తానా
ఒరే ఒరే ఒరే ఒరే
ఈ ముగ్గురి కథలైతే
నాకు తెల్సు కానీ
ఇదెవరో కొత్త బండి ర బాబు
రయ్యు మంటూ గుద్దుకుంటూ వచ్చేతోంది
ఇలియానా కె ఈర్ష పుట్టే
నడుమే నాదని అన్నాడు
డియాలో డియాలా
ముమైత్ ఖాన్ కె ధమాక్ తిరిగే
ఉడుకె నాదని అన్నాడు
డియాలో డియాలా
శ్రేయ కె సేమట్లు పుట్టే
సోకె నాదని అన్నాడు
డియాలో డియాలా
అనుష్క నే ఎనక్కి నెట్టే
సరుకే నాదని అన్నాడు
డియాలో డియాలా
ఫ్రంట్ బ్యాక్ చూసాడు
మెంటలెక్కి పోయాడు
అప్ డౌన్ చూసాడు
అప్పడం అయిపోయాడు
పేస్ చూసి
హా పేస్ చూసి
హే పేస్ చూసి
ఫుసే అయిపోయి
పార్ట్ లు మొత్తం లూస్ అయిపోయి
పాపా కి నేను సరిపోనంటు
పారిపోయాడు
అబ్బో అంత గొప్ప పేస్ ఆ
జరా మాక్కూడా సొప్పించ రాదే
పిల్ల నీ బావ నిస్తావా
కంటి సూపు తో నే సప్పరిస్తాను
యాలో ఇయ్యలో
హే పిల్ల నీ బావ నిస్తావా
నోటి మాట తో నే నంజు కుంటాను
యాలో ఇయ్యలో
ఓకే నా బావ నిస్తాను
జూనియర్ షారుఖ్ ని జంట చేస్తాను
నీకే నా బావ నిస్తాను
ఇంత కంటే అంధ గాడు లేదంటను
పిల్ల నీ బావ నివ్వకు
నమ్ముకున్న తోడునెపుడు
వీడ నివ్వక
యాలో ఇయ్యలో
పిల్ల నీ బావ నివ్వకు
జీవితాన్ని మోడు లాగా మారానివ్వకు
యాలో ఇయ్యలో