Advertisement
థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి
థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి
సిల్క్ చీర చుట్టుకున్న సాఫ్ట్వేర్ రో
పోనీటైల్ కట్టుకున్న ఫస్ట్ రాంక్ రో
హై హీల్స్ వేసుకున్న సరస్వతి రో
మన బాలు గాడి కళ్ళలోన చిల్లి పొడి రో
థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి
థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి
Advertisement
లాస్ట్ నుండి ఫస్ట్ కి లాంగ్ జంప్ రో
బాటమ్ నుంచి టాప్ కి ఫ్లైయింగ్ కిస్ రో
మైండ్ వాల్ జడ ఎక్సటెన్షన్ రో
మన బాలు గాడి గుండెలోన హై టెన్షన్ రో
థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి
థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి
ముండున్నోడు స్వగాతాలు చెప్పే వాళ్ళు రో
వెనకున్నోళ్ళు మహాలక్ష్మి ఫాలోయర్స్ రో
పక్కనున్న బాలన్సుబోడీ గార్డ్స్ రో
వీళ్ళందరూ ఇంతకు ముందు బాలు ఫాన్స్ రో
థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి
థాట్ ఇస్ మహాలక్ష్మి థాట్ ఇస్ మహాలక్ష్మి
జాం పండు మనసు పడ్డ చిలుక ముక్కు ల
కన్నె పిల్ల మోజు పడ్డ రోజా మొగ్గలా
సాయంకాలం టాటా చెప్పే సన్సెట్ ల
మన బాలు గాడి పేస్ మారె రెడ్ రెడ్ గ
థాట్ ఇస్ మహాలక్ష్మి
థాట్ ఇస్ మహాలక్ష్మి
థాట్ ఇస్ మహాలక్ష్మి
థాట్ ఇస్
థాట్ ఇస్ మహాలక్ష్మి