Advertisement
ఓహ్ గాడ్ చేతికేమో పుస్తకం ఇచ్చావ్
టూ బాడ్ వంటికేమో బద్దకం ఇచ్చావ్
ఓహ్ గాడ్ మిలియన్ డాలర్ ల సిలబస్ ఇచ్చావ్
టూ బాడ్ మిల్లీగ్రాము బ్రెయిన్ ఏ ఇచ్చావ్
ఓహ్ గాడ్ వన్ డే మ్యాచ్ ఏ ఇచ్చావ్
టూ బాడ్ సేమ్ డే ఎక్సమ్ ఇచ్చావ్
ఓహ్ గాడ్ క్వశ్చన్ పేపర్ ఫుల్ గ ఇచ్చావ్
టూ బాడ్ ఆన్సర్ పేపర్ తెల్ల గ ఇచ్చావ్
తల తిప్పా లేని అన్ని అందాలు ఇచ్చావ్
తల ఎత్తుకోలేని రిజల్ట్స్ ఇచ్చావ్
డబల్ గేమ్స్ ఏంటి మాతో నీకీ
ఇది మ్యాచ్ ఫిక్సింగ్ మా ఫెయిల్యూర్ కి
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
మెమరీ కార్డు సైజు ఏమో చోటి మెమరీ స్టేటస్ కోటి
మిల్లీగ్రాము బ్రెయిన్ ఐథెయ్ ఏంటి మిరకిల్స్ చేయు దాని తోటి
బాత్రూమ్ లో పాటలకి బదులు ఫారూములనే పాడు
ప్రేమిస్తేయ్ సిలబస్ మొత్తం స్వాతి బుక్ ఏ చూడు
అబ్బబ్బ ఎం చెప్పాడ్రా
అహో బాలు ఓహో బాలు
అంకెలు మొత్తం వందలు వేలు వీడి ర్యాంకుతోనే మొదలు
అహో బాలు ఓహో బాలు
ఏ టూ జెడ్ అని చదివే బదులు బి టూ యూ అంటే చాలు
Advertisement
బల్బ్ ని కనిపెడదాం అనుకున్నామో
ఎడిసన్ దాన్ని చెడగొట్టేసాడు
టెలిఫోన్ కనిపెడదాం అనుకున్నాము
ఆ గ్రాహం బెల్ ఫస్ట్ కాల్ కొట్టేసాడు
ఆస్కార్ పని పడదాం అనుకున్నాము
కానీ రెహ్మాన్ దాన్ని ఒడిసి పట్టేసాడు
ఏట్ లీస్ట్ ఫస్ట్ రాంక్ కొడదాం అనుకున్నాము
కానీ బాలు గాడు దాని కోసం పుట్టేసాడు
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
బల్బ్ ని కనిపెట్టిన ఎడిసన్ మరి చదువుకు కనిపెట్టడా మెడిసిన్
టెలిఫోన్ తో స్టాప్ అని అనుకునుంటే స్టార్ట్ అయ్యేదా సెల్ ఫోన్
ఇంతే చాలు అనుకుంటూ పోతే ఎవ్వరు అవ్వరు హీరో
నిన్నటి తో సరి పెట్టుకుంటే నేటి కి లేదు టుమారో
అబ్బబ్బ ఎం చెప్పాడ్రా
అహో బాలు ఓహో బాలు
బాలు కందని లాజిక్ లన్ని కావా నవ్వుల పాలు
అహో బాలు ఓహో బాలు
అనుకోడెపుడు ఇంతే చాలు ఈడు మైండ్ రేస్ లో గుర్రం కాలు
లక్ ఉన్నోళ్లకి ర్యాంకులు ఇచ్చావ్
నోట్లున్నోళ్లకి స్లిప్పులు ఇచ్చావ్
అట్లీస్ట్ అమ్మాయిల కి అందాన్నిచ్చావ్
మమ్మల్నేమొ నిండా ముంచావ్
బ్రిలియంట్ స్టూడెంట్స్ కి ఏ గ్రేడ్ అంట
అవేరేజ్ స్టూడెంట్స్ కి బి గ్రేడ్ అంట
మమ్మల్నేమొ డి గ్రేడ్ చేస్తావ్
క్యాస్ట్ లు మతాలు వద్దంటుంటూనే
గ్రేడులతో విడదీస్తుంటావు
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
ఓఒహ్ ఎలా ఎలా ఎలా
హే చెట్టుకి పూత కాయ పండని
మూడు రకాలుగా చూస్తాం
పోతాయి పూసి కాయాయి కాసి
పండాయి తేనె విలువిస్తాం
గ్రేడ్ అంటే ఏ బి సి బళ్ళో
బ్రెయిను ని కొలిచే స్టిక్కుక్కు
కాంపిటీషన్ లేదంటే రేస్ లో
గెలుపుకు ఉందా కిక్
అబ్బబ్బ ఎం చెప్పాడ్రా
అహో బాలు ఓహో బాలు
నెంబర్ వన్ కి రొటీన్ బాలు చదువు కి రొటీన్ బాలు
అహో బాలు ఓహో బాలు
సేట్లేడైన సెంటర్ బాలు క్వశ్చన్ ఎంతైనా ఆన్సర్ బాలు
బాలు చదివిన బుక్ అంట వెంటనే కొని చదివేద్దాం
బాలు రాసిన నోట్స్ అంట వెంటనే జిరాక్స్ తీద్దాం
బాలు వదిన పెన్ అంట ఆయుధ పూజలు చేద్దాం
బాలు నడిచిన బాట అంట అందరూ ఫాలో అయిపోదాం