2018

తాను వెతికిన

Thanu Vethikina

🎬 Shailaja Reddy Alludu
Advertisement
తాను వెతికిన తగు జత నువ్వే అని కన్ను తెరువని మనసుకి తెలుసా అని బదులు అడిగిన పిలుపది నిదె అని తెరమరుగున కల మాది విందా అని
Advertisement

వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా
చుట్టూ కమ్మే రియో మాయో మొత్తం తిరగాలి ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి
తాను వెతికిన తగు జత నువ్వే అని కన్ను తెరువని మనసుకి తెలుసా అని బదులు అడిగిన పిలుపది నిదె అని తెరమరుగున కల మాది విందా అని
ఊరికే అల్లరి ఉడికే అవ్విరి ఎవరు నాసారి లేరని వైఖరి పొగరనుకో తగదనుకో సహజగుణాలివ్వి తలగనుకో వారమనుకో వరకట్నాలివ్వి ఓడిపోగవరస కలిపి మహాశేయా మగవాన్లుకు
నిన్ను కలవక గడవదు కదా కాలము నిన్ను కలవక నిలువదు కదా ప్రణామము
కాని కల్యాణానికి కాలేము వెయ్యవ అతిగా రానికి అలకగా నేర్పవ కోసురుకొని కనుబొమ్మలు కలహం ఉదని విడియపడి ఓటమి లో గెలుపును చూడని చెలియక చెలిమి కలిపి తడుపు తడిమి తడిని తెలుసుకో
అడుపెరుగని విడిబంగాని నేనెట్టా అతిసేయమున ఎగసిన మాది నదంతా అడుపెరిగిన శివుడవు నివ్వెనట జడముడలాకా నిడుపాగలను నీ జత
కొని మలం అతి మాలలొమ్ ప్రేమ పానకవనేన నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటూ పట్టు విడుపు లేనేలేని అర్థం ఇంతన
Cast & Crew
🎤SingersSatya Yamini
🎵MusicGopi Sundar
💫HeroineAnu Emmanuel
🎬DirectorMaruthi