బేబీ.. బేబీ..
బేబీ.. బేబీ..
బేబీ.. బేబీ..
బేబీ.. బేబీ..
Advertisement
అను బేబీ…
సరే ఆగవ్వే
అలాకొచ్చిన
అణుబాంబుల అలా చూడకే
మేరె జాను మేరె సోనియె
విసుగొచ్చిన మేరీకోమ్ ల ఆలా మండకే
ఆ మహిషాసుర మర్దినీ నువ్వా
అపార కాళిలా నువ్వు మారాకా
న పల్లి మహంకాళి
శాంతి.. శాంతి.. ఓం…
శాంతి.. శాంతి.. ఓం…
అను బేబీ…
సరే ఆగవ్వే
అలాకొచ్చిన
అణుబాంబుల అలా చూడకే
మేరె జాను మేరె సోనియె
సుతిమెత్తని చురకత్తిలా
శివమేతకీ..
ఈగోని ఇంధనమల్లె
వాడలమ్మ భామా
నీ గోల్ రీచ్ అవ్వుతావమా..
తగ్గుంటయ్ తప్పేంలేదు
నెగ్గేస్తామే గుమ్మా..
పదిమంది గుండెల్లో ప్రేమా..
ఓ మెట్టు దిగిరావే
పాపా చాలీ టార్చురేయ్..
ఫైరింగ్ ప్యారింగు
ప్యాకేజీయా ప్రేమా..
ఆ మనీషాసుర మర్దినీ నువ్వా
అపార కాళిలా నువ్వు మారాకా
న పల్లి మహంకాళి
శాంతి.. శాంతి.. ఓం…
శాంతి.. శాంతి.. ఓం…
అను బేబీ…
సరే ఆగవ్వే
అలాకొచ్చిన
అణుబాంబుల అలా చూడకే
మేరె జాను మేరె సోనియె
సుతిమెత్తని చురకత్తిలా
శివమేతకీ..
పక్కోడు పడ్డాడెంట్య్
పైకీ లేపాలమ్మ..
చెయ్యిస్తేయ్ తప్పేం లేదమ్మా..
ఓ కొంత పంచె ఇస్తేయ్
రెట్టింపయ్యేనమ్మా..
శయ్యలు వ్యర్థం కావమ్మా..
కారాలు నూరేలా
గుచ్చి గుచ్చి చూసినా
నాకేదో అవుతోందే
పిల్ల రా ఇల్లా..
ఆ మనీషాసుర మర్దినీ నువ్వా
అపార కాళిలా నువ్వు మారాకా
న పల్లి మహంకాళి
శాంతి.. శాంతి.. ఓం…
శాంతి.. శాంతి.. ఓం…