2018

పెళ్లి పందిరి

Pelli Pandhiri

🎬 Shailaja Reddy Alludu
Advertisement
పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి కోడి పందెం కాదండి జోడు పందెం చూడండి
Advertisement

హే ఇద్దర్ని ఒకటి చేసే మన్దప్పన అందరికి అందరు బంధువులు అండి హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన చిందార వందరల్ ఎందుకండీ
మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ తలా తేరి తొలగునండి వరస కలుపుతూ పలకరండి
పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి
తాళిబొట్టై మెడలోని తల్లిమెట్టై చేరానని ఈ నాడు విడవని బందీ కలం అతడు నిన్ను అడిగెను కదా వెయ్యి ఎలా వారమే వరుడు కానీ వెతికి నిన్ను కలిసెను కదా ఈ తలపులు పూల జడ గ విన్న వంచుతుంటే ఇంపైన దొరసాని అతిధి కల ఒంపేమి కాదు అని పెళ్లీడు కరువు ఇది అని తడి దీని అందాల అలివేణి
పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి
పని గ్రహణం జరిపించి సప్తపది గ నడిపించే పేదరికం అనాది పదవి గని పరువు చెరపని కాదని శ్రీహరి కి వధువు ని కళ్ళు కరిగి దారపోస్తే ఘనతని
ఈ ఇద్దరినీ దీవించుమని పుణ్యం అండి ఏడ అండి తధాస్తు అని నోరారా పలకండి ముహూర్త బలమండి మమతాలను ముడిపడనీయండి
పెళ్లి పందిరి పిలిచింది కాళ్ళ విందుగా కనరండి కోడి పందెం కాదండి జోడు పందెం చూడండి
హే ఇద్దర్ని ఒకటి చేసే మన్దప్పన అందరికి అందరు బంధువులు అండి హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన చిందార వందరల్ ఎందుకండీ
మనువు కథ ఇలా మొదలయింది మనసులను అదే కలుపుతుంది నడుమ తలా తేరి తొలగునండి వరస కలుపుతూ పలకరండి
Cast & Crew
🎤SingersVijay Yesudas
🎵MusicGopi Sundar
💫HeroineAnu Emmanuel
🎬DirectorMaruthi