పోరి పోరి సత్యభామ
దుమ్ము దులిపి వెళ్లినంత
వైచుకున్న మాట వచ్చి గుచ్చేనంత
కిట్ట మూర్తీకింకా మొదలు
కొంటె తంటా
Advertisement
గోల్డ్ రంగు పిల్ల
గుండె దోచుకుంది ఇల్లా
సౌండ్ ఈ చెయ్యకుండా
అడుగుపెట్టి వచ్చేనిల్లా
హే పిల్ల వెళ్ళిపోకే అల్లా
ఈ వేళా చెయ్యమంది గోల
ఆ బంగారు చేపల్లే
వయ్యారం ఒంపేసి జారితే ఏళ్ళ
మాట వినవె పిల్ల
చూపావే ప్రేమ చాలా
మరి ఇంతలోనే నీకీ అలకెలా
మాట వినవె పిల్ల
చేస్తావ్ అంత గోల
మరి ఇంతలోనే నీకీ తగువేల
పంచెకట్టు పక్కనెట్టి
పంచులన్నీ మూట గట్టి
కంచెలన్నీ తెంచుకున్న
కొంటె కృష్ణుడే
సత్య భామనేరి కోరి వచ్చినాడే
కాళ్ళ కున్న కాజల్ కూడా
కబురులాగేనంటా
కాలాల్లోని కళలు మొత్తం
నీకు చెప్పమంటా
చేతికున్న గాజులు కూడా
ఊసులాడేనంటా
గుడిసెలోని గొడవ మాత్రం
నీకు చూపమంతా
కాళీ కున్న పట్టి కూడా పలుకుతుందిగా
వెంట వెంట రాకు అంటూ తిట్టుతుందిగా
చంటి పాపాయి నే చూడు
ఎక్కిళ్ళు పెట్టైనా ఏదోటి చెబుతుందిలే
అంత ఈజీ గా మెమెంటో
చెప్పేసే వీలుంటే
మాకింత ఫాలోయింగ్ ఉండేదే
మాట వినవె పిల్ల
నువ్వు మాట వినవె పిల్ల
దాచేయకు మాటలిల్ల మధు బాల
మాట వినవె పిల్ల
చేస్తావ్ అంత గోల
మరి ఇంతలోనే నీకీ తగువేల
గోల్డ్ రంగు పిల్ల
గుండె దోచుకుంది ఇల్లా
సౌండ్ ఈ చెయ్యకుండా
అడుగుపెట్టి వచ్చేనిల్లా
హే పిల్ల వెళ్ళిపోకే అల్లా
ఈ వేళా చెయ్యమంది గోల
ఆ బంగారు చేపల్లే
వయ్యారం ఒంపేసి జారితే ఏళ్ళ
మాట వినవె పిల్ల
నువ్వు మాట వినవె పిల్ల
మాట్టాడవెందుకు నాలా నాలుగురిలా
దాయాల చంటి పిల్ల
చేస్తావ్ గారమిళ్ళ
మరి అంతలోనే దూరం అవ్వాలా
మరి అంతలోనే దూరం అవ్వాలా