2014

తెలుసే నువ్వు రావని

Teluse Nuvvu Raavani

🎬 Oka Laila Kosam
Advertisement
నేనే నువ్వని తెలుసుకున్న నువ్వు నాతో లేవని తెలిసిన తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరవటం తెలియదే గుండెల్లోనా ఆశ ఆవిరై జ్ఞాపకాలే నాకు ఊపిరై ఇప్పుడిలా కదలనిలా ఈ దారిలో నేనే నువ్వని తెలుసుకున్న నువ్వు నాతో లేవని తెలిసిన
Advertisement

కార కారణైనా తార తీరంలాగా ఊహిస్తా నీ ధ్యాసలో నిందలా సంద్రం నన్ను ముంచుతున్న తేలని నీ ప్రేమలో ప్రాణాన్నే కానుకిమ్మన్నా మారు మాటాడనే నీ వైపే నువ్వు చూస్తుంటే నేనేం చెయ్యనే ఇక్క ఏదీ ఏమైనా నీ సంతోషం నా సంతోషమే తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరవటం తెలియదే
నిద్రిస్తున్న గాని నిను వీడలేని నిదేగా నా ప్రతి కల ఎందరిలో ఉన్న ఏమి చూడలేని మారావే కనుపాపలు నా నుండి దూరమవ్వాలని నువ్వు కొరవని దూరాన్ని నీను ప్రేమించా ఏదీ ఏమవ్వాని ఇంకా నా అంతాన్ని రాసిచ్చాను నీ ఇష్టానికే తెలుసే నువ్వు రావని తెలుసే జత కావని తెలిసిన నిను మరావటం తెలియదే
Cast & Crew
🎤SingersAnup Rubens
✍️LyricsAnanta Sriram
🎵MusicAnup Rubens
💫HeroinePooja Hegde
🎬DirectorVijay Kumar Konda