2014

ఒక లైలా కోసం

Oka Laila Kosam title song

🎬 Oka Laila Kosam
Advertisement
ఒక లైలా లైలా లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం లైలా లైలా లైలా లైలా
Advertisement

ఆకాశానికి నీచెన్న వేసి చుక్కల పట్టుకొని అడిగాను లైలా ఏదని నా లైలా ఏదని స్వర్గానికి నీ దార్లులు వెదికి ఇంద్రుని పట్టుకొని అడిగాను లైలా ఏదని నా లైలా ఏదని అక్కడ ఇక్కడ ఎక్కడ అని దిక్కులు వెదుకు తున్నావ్ లైలా కోసం మజ్ను ల ఎందుకు తికమక పెడ్తవు ప్రతి చూపు ప్రతి పిలుపు ప్రతి చోట నీ కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం
పగలు రేయి పందెం వేసి సృష్టిని పట్టుకు బ్రతిమలాయి మజ్ను యేడని నా మజ్ను యేడని రంభ ఊర్వశి దైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చారు లైలా నేనని ఆయా హ ఆ లైలా నేనని ఇల్లు వాకిలి వదిలొస్తే రంభ ఊర్వశి అంటావు నీకోసం నే పుట్టొస్తే ఎవ్వరి వెంట పడ్తావ్ ప్రతి రోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతి రోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా లైలా లైలా లైలా ఒక లైలా లైలా లైలా లైలా ఒక లైలా లైలా లైలా లైలా
Cast & Crew
🎤SingersDivyaCharan
🎵MusicAnup Rubens
💫HeroinePooja Hegde
🎬DirectorVijay Kumar Konda