Advertisement
ఈ చిన్ని లైఫ్ నిధే సరదాగా సాగాలి
చేజారిపోతే రాధే చెలరేగిపోవాలి
కలలే నిజమై నిన్ను చేరుకొని
చిలిపి పనులే శృతి మింన్చాని
ఓహో హోం హోం హోం ఓహో హోం
ఓహో హోం హోం హోం ఓహో హోం
ఈ చిన్ని లైఫ్ నిధే సరదాగా సాగాలి
చేజారిపోతే రాధే చెలరేగిపోవాలి
Advertisement
మిటి మీటి మోహాలతోటి
జిందగీ తో జట్టకట్టి
చోటి చోటి ఆనందాలే చెయ్యి లూటీ
ఓ జనోయర్ జనోయర్ జనోయర్
జనోయర్ జనోయర్ జనో
ఓ జాలీగా జాలీగా లైఫ్ అంత
హ్యాపీ గ సాగిద్దాం సాఫీగా
కొత్త లైఫ్ ఐస్ ఆన్ ది వే
కం సెలెబ్రేట్ అల్ ది వే
నువ్వల్లే సాగాలి గుండెలో పొంగలి
రోజంతా రంగేళి హోలీ
ఓహో హోం హోం హోం ఓహో హోం
ఓహో హోం హోం హోం ఓహో హోం
ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి
చేజారిపోతే రఢీ చెలరేగిపోవాలి
30 నువ్వే పెంచే స్పీడు
మేగం దాక రైడెను
లైఫ్ ఓ వండర్ గ్రీటింగ్ కార్డు
విప్పి చూడు
ఓ జనోయర్ జనోయర్ జనోయర్
జనోయర్ జనోయర్ జనో
ఓ నవుల్నే దెదోయర్ బాధల్నే చోడో యార్
బాకీ షబ్ బేఫిఖ్ఆర్
బికఅజ్ ది లైఫ్ ఇస్ ఆన్ అవే
కం సెలెబ్రేట్ అల్ ది వే
వందేళ్లు నీవైనా ఉంటుందా వారంటీ
లైఫ్ అంటే టీ20 పోటీ
ఓహో హోం హోం హోం ఓహో హోం
ఓహో హోం హోం హోం ఓహో హోం