Advertisement
ఓ మేరీ జానే జానా
నువ్వెంత కాదంటున్న నీలో నేనున్నా
ఓహ్ హోఓ
నీవెంటే ఆన జానా
నీతోనే జీన మరణ నిజమనిపించేనా
నీజతే నీ వీడని ఓ సాథియా హోం ఓఓఓ
నువ్విక నా సొంతమే ఓ సాథియా
ఓ ఓ ఓ మేరీ జానే జానా
నువ్వెంత కాదంటున్న
నీలో నేనున్నా హోం హోం
Advertisement
కమింగ్ బేబీ జస్ట్ ఫీల్ ఇట్ బేబీ
ఐ అం కమింగ్ బేబీ యు స్టీల్ మై మైండ్
యు గాట్ మీ స్పిన్నింగ్ అరౌండ్ యు బేబీ
జస్ట్ టేక్ ఇట్ స్లో ఐ అం విత్ మీ నౌ
హూ కోపం ఉందంటే ఇష్టం వున్నటే
నీలోనే దాచేయకే హోమో
ద్వేషం ఉందంటే ప్రేమ వున్నటే
లోలోన అనిచెయ్యకే
నన్ను పో పొమ్మంటే ర రమ్మన్నట్టుందే
సూటిగా ఇది నువ్వు చెప్పవే
తురిమి చేసావే ప్రాణాలు
తీసావే పోసావే
ఎదో మాయే చేసేస్తున్నావే
ఓ మేరీ జానే జానా
నువ్వెంత కాదంటున్న నీలో నేనున్నా
ఓహ్ హోఓ
గెట్ బ్యాక్ ఓహ్ ఏ గెట్ బ్యాక్ టూ మీ
గివ్ మీ బ్యాక్ గివ్ మీ బ్యాక్
గివ్ మీ బ్యాక్ మై హార్ట్ హోఓ
హోఓఓఓఓ
డౌన్ టూ ది డోర్ టేక్ ఏ డౌన్
ఢూబ్బా డూ డ్డుబా డ్డుబా డే
డౌన్ టూ ది డోర్ అండ్ బీట్ ఏట్ ది సమె
ఓహ్ మై గాడ్ ఓహ్ మై గాడ్
యు ఫుట్ ఇట్ బ్యాక్ అగైన్
ఇన్ మై మైండ్ ఊఊ బేబీ
బేబీ బేబీ బేబీ బేబీ
హోం నా కలలే కంటూ
నిదరే మరిచావ్
నీ కనులే ఎరుపెక్కేనే ఊఊ
రోజుకి పదిసార్లు నన్నే తిడతావే
నీ పెదవే ఎరుపెక్కేనే
నా ఊహల్లో వుంటూ నన్నే కసిరేస్తావే
న ఆలోచనలోపడి మునగాకే
నన్నే ఉడికిస్తూ ఊరిస్తూ వేధిస్తూ సాధిస్తూ
ఎపుడో నాతో ప్రేమలో పడ్డవే
ఓ మేరీ జానే జానా
నువ్వెంత కాదంటున్న నీలో నేనున్నా
ఓహ్ హోఓ
నీవెంటే ఆన జానా
నీతోనే జీన మరణ నిజమనిపించేనా
నీజతే నీ వీడని ఓ సాథియా హోం ఓఓఓ
నువ్విక నా సొంతమే ఓ సాథియా