2016

టాక్సీ వాలా

Taxi Wala

🎬 Supreme
🎤 Jaspreeth Jasz🎵 Sai Karthik✍️ Ramajogayya Sastry
Advertisement
హే సీలకో సింధేధం రాయే సీలకో ఎగిరొద్దాం పాయె సీట్లో కుసోవే బేగి బెల్ట్ ఏ పెట్టేయే
Advertisement

పిల్లగొ నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగొ నేను సెంటర్ కోస్తా స్టీరింగ్ పట్టేయిరో మన సినిమా హిట్టేరో హే రఫ్ఫా రఫ్ఫా రఫ్ఫా రాయే రఫ్ఫాడిస్తా నాంది చెయ్యి హిట్టే కొట్టే రూటే పట్టి సై అంటే సైయీ రయ్య రయ్య రయ్య రారో తుఫాన్నళ్లే వుంది జోరు కాకా పట్టి కేకే పెట్టి బ్రెయికేస్తారో
హే వాలా వాలా వాలా వాలా మై హూ టాక్సీ వాలా వాలా వాలా వాలా వాలా పేల్చేయి థౌసండ్ వాలా వాలా వాలా వాలా వాలా తూ హై టాక్సీ వాలా వాలా వాలా వాలా వాలా పేల్చేయి థౌసండ్ వాలా
పిల్లో చెమ్మకు చేల్లో అల్లాడిస్తానే బుల్లో పిట్టా పిట్టా ఎత్తు పల్లం పెట్రోల్ అంటించే సోలో చిరుత పులో నీలో పవర్ ఫుల్ మిటా మిటా మీటర్ తిరిగి కంట్రోల్ తప్పెంచేయి హే గిర్రా గిర్రా గిరికల్ చూడే గుర్రం కన్నా ఇంకా స్పీడ్ ఏ తొక్కే కొద్దీ ఎక్కిపొద్దే నా ఆక్సిలేటర్ సర్రా సర్రా మెలికల్ చూడే రింగురోడ్డు కుర్ర ఇదే చెక్కే కొద్దీ షేకేఐపొద్దే సోకె బంపర్
హే వాలా వాలా వాలా వాలా మై హూ టాక్సీ వాలా వాలా వాలా వాలా వాలా పేల్చేయి థౌసండ్ వాలా వాలా వాలా వాలా వాలా తూ హై టాక్సీ వాలా వాలా వాలా వాలా వాలా పేల్చేయి థౌసండ్ వాలా హే సీలకో సింధేధం రాయే సీలకో ఎగిరొద్దాం పాయె సీట్లో కుసోవే బేగి బెల్ట్ ఏ పెట్టేయే