2016

హాయ్ చలో చలో

hai chalo chalo

🎬 Supreme
హాయ్ చలో చలో
Advertisement
హో ఏ హో ఏ హాయ్ చలో చలో ఏక్ సెల్ఫీలే ఇది భలే భలే భలే క్షణమేలె సంతోషమే నీ సావాసమైంది ఇంకేమి కావాలె
Advertisement

హాయ్ కరో కరో కరో దోస్తీ రే ఇది మహా మహా ముం మస్తీ రే నీ గుండె నిండగా వరాల పండగ ఫ్రెండై దొరికేనులే మిలా మిలా హోలీ కలే నీ నవ్వులో చేరిందిలే
హూ ఏ హూ ఏ హే హలో హలో అని ఇవ్వాలె నీ చెయ్యందని ఆనందాలే ఇలా అవ్వాలని రాసున్న జతతో అడుగై నడవాలే
హూ ఏ హూ ఏ ఎపుడు ఏమైనది జరి నువ్వేలే ఎం జరిగిన అది నీవల్లే ఈనాడు నువ్వు చేస్తున్న మంచే బదులై వచ్చెనులే నువ్వు పంచిన సిరివెన్నెల నీ దారికి వెలుగయ్యిందిలే హూ ఏ హూ ఏ
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
🎵MusicSai Karthik
💫HeroineRaashii Khanna
🎬DirectorAnil Ravipudi