Advertisement
ఇందు మూలంగా యావద్మంది
ప్రజానీకానికి తెలియజేసేది
ఏమనగా
బెల్లం శ్రీదేవి ఇస్ మై
పెళ్ళాం శ్రీదేవి
శ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి
శ్రీదేవి శ్రీదేవి శ్రీదేవి
Advertisement
యహే యందె పోలీస్ పిల్ల
నాన్చుతున్నవే
నన్ను మొక్క జొన్న
కంకి లాగా కాల్చుతున్నవే
యందె పోలీస్ పిల్ల
నాన్చుతున్నవే
నన్ను మొక్క జొన్న
కంకి లాగా కాల్చుతున్నవే
ఏంది నీ ఫిట్టింగె
ఏంది నీ కట్టింగే
హార్ట్ కె హోల్డౌన్ చెప్పి
హోర్న్ కొట్టొదే
అందమైన ఫీలింగే
ఆదుకోకే డార్లింగ్
లాగిపెట్టి నాలో లవ్ ని
సిక్సర్ కొట్టొద్దే
ఓహ్ బెల్లంశ్రీదేవి
నా పెళ్ళాం శ్రీదేవి
ఒప్పుకోవే శ్రీదేవి
ఒంటారోనే శ్రీదేవి
ఎస్ అనవే శ్రీదేవి
ఎత్తుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి
లెఫ్ట్ సైడ్ హార్ట్ ఏ తీసి
గిఫ్టుప్యాక్కింగ్ ఏ ఇచ్చాను ఇలా
ఆఫ్ట్రాల్ అంటూ దాన్ని నువ్వు
డస్ట్ బిన్లో పడేస్తే ఎలా
ఎందుకే యహే ఎక్కువ తక్కువ
తిక్కల లెక్కలు వద్దులే
లవ్ లో జస్ట్ నువ్వో అమ్మాయి నేనో అబ్బాయే
నువ్వెలా పొగరెక్కిన లెక్కన
చుక్కల పక్కన ఉండిపోతే
లైఫ్ లో మరి మోగదు సన్నాయి
పుట్టాడు బుజ్జాయి
తిడితే తిట్టేయి వె కొడితే కొట్టేయి వె
అది నీ స్టైల్ లో చూపే
ప్రేమనుకుంటానే
ఓకే చెప్పాయివే నాతో వచేయివే
నెత్తినపెట్టి చూసుకుంటానే
ఓహ్ బెల్లం శ్రీదేవి
నా పెళ్ళాం శ్రీదేవి
ఒప్పుకోవే శ్రీదేవి
ఒంటరోన్నే శ్రీదేవి
ఎస్ అనవే శ్రీదేవి
ఎత్తుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి
లవ్ అనేది క్రైమ్ ఏ అయితే
కేసు రాసేసి బుక్ చేసియేవే
లైఫ్లాంగ్ లాక్అప్ చేసి
లవ్ లాటీతో కుమ్మేసేయ్యివే
ఎవడె ఇంత ముద్దుగా బొద్దుగా
పద్దతిగా నిన్ను పెంచాడు
ఆందుకే తెగ నిద్దుర చెడి
వద్దకు వచ్చానే
నేలపై అస్సలు ఇక్కడ అక్కడ
ఇప్పుడు ఎప్పుడు ఇంతలాగా
నీకిలా ప్రేమ పంచేవాడు
లేదనిపిస్తాడే
ఫస్ట్ టైం చూస్తూనే ఫ్లాట్ అయిపోయానే
జిందగీ నీదే అంటూ మీటర్ వేసానే
కాదు గీడు పొమ్మంటే
నేను తట్టుకోలేని
స్టీరింగ్ ఏ తిప్పేస్తూ
నిన్ను ఫాలో చేస్తనే
ఓహ్ బెల్లం శ్రీదేవి
నా పెళ్ళాం శ్రీదేవి
ఒప్పుకోవే శ్రీదేవి
ఒంటరోన్నే శ్రీదేవి
ఎస్ అనవే శ్రీదేవి
ఎత్తుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి