2019

స్పిరిట్ అఫ్ జెర్సీ

spirit of jersey

🎬 Jersey
స్పిరిట్ అఫ్ జెర్సీ
Advertisement
అణిగి మునిగిన అలాలిక ఎగసేను చూడరా అసలు అవధాలు లేవురా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపరా వయసు సగముగా మారిపోయి ఓడేరా గెలుపే అడుగడుగునా వెలుగే నిను అలిమేనా దిగులే పడే మరుగునా మొదలే ఇక సమరమా పడిన బెదరక పదా పరుగే విజయము కదా ఊరికే చెమటలు నాదై కదిలేనులే తగలగా మేఘమే ఎగురికా నింగి వైపుకే కొలవని వేగమే వేగమే అడుగులో చూపటానికి మరిచిన తారావే తారావే ముసుగుక నేడు వీడేలా పరుగుల దాహమే దాహమే బారువిక తెలికాయిలే
Advertisement

అణిగి మునిగిన అలాలిక ఎగసేను చూడరా అసలు అవధాలు లేవురా అలుపు దరికిక చేరనీక ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపారు వయసు సగముగా మారిపోయి ఓడేరా
గమనాలనే గమనించారా గమనాలనే గమనించారా ఒకరోజు గమ్యం ఎదురవదా గమనాలనే గురిచూడరా మరి నెల నీకు వశమవదా
గమనాలనే గమనించారా గమనాలనే గమనించారా ఒకరోజు గమ్యం ఎదురవదా గమనాలనే గురిచూడరా మరి నెల నీకు వశమవదా
పిడుగు వలెనె పడుతూ కలుపు ఇక ఈ నింగీ నెల ఉరుము మెరుపు బరిలో నిలుపు ఇక అంత నీదేరా అడుగు కదుపు జయము జగము నీ సొంతం అయ్యేలా విధికి ఎదురు నిలిచి గెలిచి నీ పంతం చూపేలా
తగలక మేఘమే తగలగా మేఘమే ఎగురికా నింగి వైపుకే కొలవని వేగమే అడుగులో చూపటానికే మరిచిన తారావే తారావే ముసుగుక నేడు వీడేలే పరుగుల దాహమే దాహమే బారువిక తెలికాయిలే
అణిగి మునిగిన లాలిక ఎగసేను చూడరా అసలు అవధాలు లేవురా అలుపు దరికిక చేరనీకా ఆడరా మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా పగలు మెరుపులు చూపారు వయసు సగముగా మారిపోయి ఓడేరా గెలుపే అడుగడుగునా వెలుగే నిను అలిమేనా దిగులుపడే మరుగునా మొదలే ఇక సమరమా పడిన బెదరక పదా పరుగే విజయము కదా ఊరికే చెమటలు నాదై కదిలేనులే తగలగా మేఘమే ఎగురికా నింగి వైపుకే కొలవని వేగమే వేగమే అడుగులో చూపటానికి మరిచిన తారావే తారావే ముసుగుక నేడు వీడేలా పరుగుల దాహమే దాహమే బారువిక తెలికాయిలే
అణిగి మునిగిన అలాలిక ఎగసేను చూడరా
Cast & Crew
🎤SingersKaala Bhairava
✍️LyricsKrishna Kanth
HeroNani
💫HeroineShraddha Srinath
🎬DirectorGowtam Tinnanuri