2019

అదేంటో గాని ఉన్నపాటుగా

adhento gaani vunnapaatuga

🎬 Jersey
అదేంటో గాని ఉన్నపాటుగా
Advertisement
అదేంటో గాని ఉన్నపాటుగా అమ్మాయి ముక్కు మీద నేరుగా తరాల నాటి కోపమంతా ఆఆఆఆ ఎరుపుగా నాకంటూ ఒక్కరైనా లేరుగా నం నంటుకున్న తారవ నువ్వా నాకున్న చిన్ని లోకమంతా నెఈఈ.. పిలుపుగా
Advertisement

తేరి పారా చూడ సాగే దూరమే ఏది ఏది చేరే చోటనే సాగే క్షణములాగేనే వెనకే మానని చూసేనె చెలిమి చేయమంటూ కోరేనే ఒఒఒఒఒ
వేగమడిగి చూసేనే అలుపు మనకి లేదనే వెలుగులైన వెలిసిపోయెనే ఒఒఒఒఒ
మా జోడు కాగా వేడుకేగా వేకువేప్పుడో తెలీదుగా ఆఆఆ చందమామ మబ్బులో దాగిపోదా ఎహ్ వేళా పాలా మీకు లేదా అంటూ వద్దనే అంటున్నదా అఅఅఅఅఅ సిగ్గులోనా అర్థమే మారిపోదా
ఏరి కోరి చెర సాగే కౌగిలి ఏది ఏది చేరే చోటనే కౌగిలిరుకు ఆయనే తగిలే పసిడి ప్రాణమే కనులలోనే నవ్వుపూసేనే ఒఒఒఒఒ లోకమిచట ఆగేనా ముగ్గురో ప్రపంచమాయెనే మెరుపు మురుపు తోనే కలిసేనే ఊఊ
అదేంటో గాని ఉన్నపాటుగా
కాలమెటుల మారేనా దొరికే వరకు ఆగదే ఒకరు ఒకరు గానే విడిచెనే
అదేంటో గాని ఉన్నపాటుగా
దూరమెటుల దూరేనే మనకే తెలిసే లోపలే సమయమే మారి పోయెనే
Cast & Crew
✍️LyricsKrishna Kanth
HeroNani
💫HeroineShraddha Srinath
🎬DirectorGowtam Tinnanuri