2019

ప్రపంచమే అలా

prapanchame alaa

🎬 Jersey
ప్రపంచమే అలా
Advertisement
ప్రపంచమే అలా నిద్దర్లో ఉందిగా నువ్వేమో మేలుకుందిగా పెదాలపై ఇలా
Advertisement

ఆనందమే ఇలా రాంమందిలే పదా హుషారు వీధి వైపుగా షికారుకు పదా
ఇటే చీకటే వేకువై వాలిన మరో తీరమే చేరగా మేమెలా
మా కన్నులు వదిలి మరి కలా మా ఎదురు నిలిచి పిలిచే వేళా మా మనసు కానని మెరుపులా ఈ నలుపు విడిచే వెలుగుదేలా
మా కన్నులు వదిలి మరి కలా మా ఎదురు నిలిచి పిలిచే వేళా మా మనసు కానని మెరుపులా ఈ నలుపు విడిచే వెలుగిదేలా
ప్రతి క్షణము బ్రతుకు ఒక జగడమే తెగ పరుగు నడుమ ఇది ఎరగమే
మాది కుదురు పడిన తొలి తరుణమే ముడి నుదుట వీడిన చిరు సమయమే
పసి వయసు మనిషికొక వారములే అది తెలిసే సరికే మరి మిగలదే ముడి ముడత అనునదొక తనువుకే ప్రతి ముడత వెనక గలదోక కథే
ఇటే చీకటే వేకువై వాలిన మరో తీరమే చేరగా మేమెలా
మా కన్నులు వదిలి మరి కలా మా ఎదురు నిలిచి పిలిచే వేళా మా మనసు కానని మెరుపులా ఈ నలుపు విడిచే వెలుగిడేలా
మా కన్నులు వదిలి మరి కలా మా ఎదురు నిలిచి పిలిచే వేళా మా మనసు కానని మెరుపులా ఈ నలుపు విడిచే వెలుగిడేలా
Cast & Crew
✍️LyricsKrishna Kanth
HeroNani
💫HeroineShraddha Srinath
🎬DirectorGowtam Tinnanuri