2019

పదే పదే

Padhe Padhe

🎬 Jersey
Advertisement
ముద్దు పెట్టనా ఊపిరి పైనే చుట్టూ ముట్టనా ఆవిరి లానే కన్ను కొట్టేనా కోరికకైనా నిన్ను ముట్టగానే
Advertisement

హతుకుందునా ఆఖరు ల నే కొత్తగుందని వైఖరి లో నే ఎన్ని తిట్టిన ఆపాను నేనే ఉండు గుట్టుగానే
పదే పదే పెదాలని అదే పనై శ్రమించని పదాలనే పండించని ఇదే నాదై ముంచెయ్యని
పదే పదే పెదాలని అదే పనై శ్రమించని పదాలనే పండించని ఇదే నాదై ముంచెయ్యని
I’M In Pursit Of Some Therapy As Soon As The Melody Hits I’Ll Never Resist The Minute I Look At You Licking You Velvety Lips An Endless Abyss Of Animalistic Energy Heavenly Thrills I’M Letting Your Empathy Enter The Feeling I Feel Is So Heavy, And Steadily Builds
Aye Yo, Chalices Of Intimacy Down Always Got My Tunnel Vision In Focus When You’Re Around Aye Yo, Chalices Of Intimacy Down Always Got My Tunnel Vision In Focus When You’Re Around
కనులకి కాపలా లేదులే కలలది ఆగని దూకుడే
కన్ను కొట్టేనా కోరికకైనా నిన్ను ముట్టగానే వయసుకి ఓపిక లోకువే తనువుకి ఆశల తాకిడి
ఎన్ని తిట్టిన ఆపాను నేనే ఉండు గుట్టుగానే రాలేవు రాలేవు వానల్లే నామీద రాలేవు దేహం వేసవి
పోలెవ్ పోలెవ్ మాటేసి దూరాలు పోలెవ్ నీ నా కోసమే
పదే పదే పెదాలని అదే పనై శ్రమించని పదాలనే పండించని ఇదే నాదై ముంచెయ్యని
పదే పదే పెదాలని అదే పనై శ్రమించని పదాలనే పండించని ఇదే నాదై ముంచెయ్యని
Aye Yo, Chalices Of Intimacy Down Always Got My Tunnel Vision In Focus When You’Re Around Aye Yo, Chalices Of Intimacy Down Always Got My Tunnel Vision In Focus When You’Re Around
కనులకి కాపలా లేదులే కలలది ఆగని దూకుడే వయసుకి ఓపిక లోకువే తనువుకి ఆశల తాకిడి