Advertisement
హే కుడియె కనులే కలిపాక
కుదురే లేదే మనకింకా
ప్యార్ కీయ తో డ్డార్నక్యా
మనసే ఇచ్చాక
Advertisement
హ హ హ
లాక్డ్కే వలపే తెలిపాక
నిదరే రాదే తమకింక
చూపులతో ఏరా వేస్తావా
చిలకే నచ్చక
హే చుక్కలు దిగి రావా కదిలి
మెహఫిల్ మే జో ప్యార్ భారీ
మన గుండెల్లో ఈ
కథని లోకం చూడాలి
హ బిహారంతా ఈ
బిజిలి తార బంకే నీకేళి
మనసులు కలిపి ఈ మజిలీ
తీరం చేరాలి
సత్యనాధ్ సత్యనాధ్
చేత బంతిలా హామర్
దిల్ మే ప్యార్ క ఏ
దోలు భాజే చూసుకో కమాల్
సత్యనాధ్ సత్యనాధ్
చేత బంతిలా హామర్
దిల్ మే ప్యార్ క ఏ
దోలు భాజే చూసుకో కమాల్
న్యూ యార్క్ సే కమింగ్ పరదేశి
ఊరంతా లూకింగ్ అటుగేసి
అంగేజి పాపకి అచ తెలుగు
మర్యాదలన్నీ తెగ చేసి
బేబీ డోన్ట్ యు గో క్రేజీ
మనసే చూడు హమ్ బి హాయ్ దేశి
దునియాని చిట్టి
మనకోసమొచ్చే సరిహద్దులన్నీ చెరిపేసి
దిల్ సే దిల్ మైల్
నీదాకా హద్దే లేదంట
అంత ప్రేమలో తేలితే
పొద్దే రాదంట
సత్యనాధ్ సత్యనాధ్
చేత బంతిలా హామర్
దిల్ మే ప్యార్ క ఏ
ఢోలు భాజే చూసుకో కమాల్
సత్యనాధ్ సత్యనాధ్
చేత బంతిలా హామర్
దిల్ మే ప్యార్ క ఏ
ఢోలు భాజే చూసుకో కమాల్
హైరే సిగ్నల్ ఇచ్చే తేరే నైనా
చునారి ఈలా వేసి పిలిచేనా
ఏ దిల్దా మాములే
వింత గోలగా దారి తప్పినది ఔనా
ఉరుకోరు క్షణమైనా
అద్దం చూసుకోరా ఇప్పుడైనా
చింగారి లాంటి అందాలు మావి
అరె హంసే బచ్కే తూ రెహానా
మిర్చిలాంటి మీ మాటకి
జాజి రాక్ దియా ఇంకా
సాగని ఆటలే ఆజా మాహియా
సత్యనాధ్ సత్యనాధ్
చేత బంతిలా హామర్
దిల్ మే ప్యార్ క ఏ
ఢోలు భాజే చూసుకో కమాల్
సత్యనాధ్ సత్యనాధ్
చేత బంతిలా హామర్
దిల్ మే ప్యార్ క ఏ
ఢోలు భాజే చూసుకో కమాల్